Skip to content
ThuthiThuthiThuthi
1 Samuel · chapter 24 · verse 5

1 Samuel 24:5 in Telugu

సౌలు పైవస్త్రమును తాను కోసెనని దావీదు మనస్సు నొచ్చి

Saulu paivastramunu taanu kosenani daaveedu manassu nochchi

1 Samuel 24:5 in English

King James Version (KJV)
And it came to pass afterward, that David’s heart smote him, because he had cut off Saul’s skirt.
World English Bible (WEB)
Afterward, David’s heart struck him because he had cut off Saul’s skirt.
American Standard Version (ASV)
And it came to pass afterward, that David’s heart smote him, because he had cut off Saul’s skirt.
Bible in Basic English (BBE)
And later, David was full of regret for cutting off Saul's skirt.
Darby Translation (DBY)
And it came to pass afterwards that David's heart smote him, because he had cut off Saul's skirt.
Webster's Bible (WBS)
And it came to pass afterward, that David's heart smote him, because he had cut off Saul's skirt.
Young's Literal Translation (YLT)
And it cometh to pass afterwards that the heart of David smiteth him, because that he hath cut off the skirt which [is] on Saul,

Read in context

  1. 3మార్గముననున్న గొఱ్ఱె దొడ్లకు అతడు రాగా అక్కడ గుహ యొకటి కనబడెను. అందులో సౌలు శంకానివర్తికి పోగా దావీదును అతని జనులును ఆ గుహ లోపలిభాగములలో ఉండిరి గనుక
  2. 4దావీదు జనులు అదిగోనీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయునట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతు నని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చెనని అతనితో అనగా; దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండ అతని పైవస్త్రపు చెంగును కోసెను.
  3. 5సౌలు పైవస్త్రమును తాను కోసెనని దావీదు మనస్సు నొచ్చి
  4. 6ఇతడు యెహోవాచేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవాచేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవానుబట్టి అతని నేను చంపను అని తన జనులతో చెప్పెను.
  5. 7ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అడ్డగించి సౌలు మీదికి పోనియ్యక వారిని ఆపెను. తరువాత సౌలు లేచి గుహలోనుండి బయలువెళ్లి మార్గమున పోయెను.
Read all of 1 Samuel 24

Cross references

Original words (Hebrew)

1 Samuel 24:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.