1 Samuel · chapter 24 · verse 7
1 Samuel 24:7 in Telugu
ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అడ్డగించి సౌలు మీదికి పోనియ్యక వారిని ఆపెను. తరువాత సౌలు లేచి గుహలోనుండి బయలువెళ్లి మార్గమున పోయెను.
Ee maatalu cheppi daaveedu tana janulanu addaginchi saulu meediki poniyyaka vaarini aapenu. Taruvaata saulu lechi guhalonundi bayaluvelli maargamuna poyenu.
1 Samuel 24:7 in English
- King James Version (KJV)
- So David stayed his servants with these words, and suffered them not to rise against Saul. But Saul rose up out of the cave, and went on [his] way.
- World English Bible (WEB)
- So David checked his men with these words, and didn’t allow them to rise against Saul. Saul rose up out of the cave, and went on his way.
- American Standard Version (ASV)
- So David checked his men with these words, and suffered them not to rise against Saul. And Saul rose up out of the cave, and went on his way.
- Bible in Basic English (BBE)
- So with these words David kept his servants back, and did not let them make an attack on Saul. And Saul got up and went on his way.
- Darby Translation (DBY)
- And David checked his men with these words, and suffered them not to rise against Saul. And Saul rose up out of the cave, and went on [his] way.
- Webster's Bible (WBS)
- So David restrained his servants with these words, and suffered them not to rise against Saul. But Saul rose out of the cave, and went on [his] way.
- Young's Literal Translation (YLT)
- And David subdueth his men by words, and hath not permitted them to rise against Saul; and Saul hath risen from the cave, and goeth on the way;
Read in context
- 5సౌలు పైవస్త్రమును తాను కోసెనని దావీదు మనస్సు నొచ్చి
- 6ఇతడు యెహోవాచేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవాచేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవానుబట్టి అతని నేను చంపను అని తన జనులతో చెప్పెను.
- 7ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అడ్డగించి సౌలు మీదికి పోనియ్యక వారిని ఆపెను. తరువాత సౌలు లేచి గుహలోనుండి బయలువెళ్లి మార్గమున పోయెను.
- 8అప్పుడు దావీదు లేచి గుహలోనుండి బయలువెళ్లినా యేలినవాడా రాజా, అని సౌలు వెనుకనుండి కేక వేయగా సౌలు వెనుక చూచెను. దావీదు నేల సాష్టాంగ పడి నమస్కారము చేసి
- 9సౌలుతో ఇట్లనెనుదావీదు నీకు కీడుచేయనుద్దే శించుచున్నాడని జనులు చెప్పిన మాటలు నీవెందుకు విను చున్నావు?
Cross references
- Psalm 7:4 కీర్తనలు 7:4నాచేత పాపము జరిగినయెడల నాతో సమాధానముగా నుండినవానికి నేను కీడుచేసినయెడల
- Matthew 5:44 మత్తయి 5:44నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి.
- Romans 12:17–21 రోమీయులకు 12:17–21కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు; మనుష్యు లందరి దృష్టికి యోగ్యమైనవాటినిగూర్చి ఆలోచన కలిగి యుండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగతీర్చుకొనక, దేవుని ఉగ్రతకు చోటియ్యుడి పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి యున్నది. కాబట్టి, నీ శత్రువు ఆకలిగొనియుంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొనియుంటే దాహమిమ్ము; ఆలాగు చేయుటవలన అతని తలమీద నిప్పులు కుప్పగా పోయుదువు. కీడువలన జయింపబడక, మేలు చేత కీడును జయించుము.
- 1 Samuel 25:33 1 సమూయేలు 25:33నేను పగ తీర్చుకొనకుండను ఈ దినమున ప్రాణము తీయకుండను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదువు గాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగును గాక.
Original words (Hebrew)
- David · H1732דָּוִד Dâvid
- stayed · H8156שָׁסַע shâçaʻ
- servants · H582אֱנוֹשׁ ʼĕnôwsh
- words · H1697דָּבָר dâbâr
- suffered · H5414נָתַן nâthan
- rise · H6965קוּם qûwm
- Saul · H7586שָׁאוּל Shâʼûwl
- Saul · H7586שָׁאוּל Shâʼûwl
- up · H6965קוּם qûwm
- cave · H4631מְעָרָה mᵉʻârâh
- went · H3212יָלַךְ yâlak
- way · H1870דֶּרֶךְ derek