Skip to content
ThuthiThuthiThuthi
1 Samuel · chapter 25 · verse 16

1 Samuel 25:16 in Telugu

మేము గొఱ్ఱెలను కాయు చున్నంతసేపు వారు రాత్రింబగళ్లు మాచుట్టు ప్రాకారముగా ఉండిరి.

Memu gorrelanu kaayu chunnantasepu vaaru raatrimbagallu maachuttu praakaaramugaa undiri.

1 Samuel 25:16 in English

King James Version (KJV)
They were a wall unto us both by night and day, all the while we were with them keeping the sheep.
World English Bible (WEB)
They were a wall to us both by night and by day, all the while we were with them keeping the sheep.
American Standard Version (ASV)
they were a wall unto us both by night and by day, all the while we were with them keeping the sheep.
Bible in Basic English (BBE)
But day and night they were like a wall round us while we were with them, looking after the sheep.
Darby Translation (DBY)
They were a wall to us both by night and day, all the while we were with them feeding the sheep.
Webster's Bible (WBS)
They were a wall to us both by night and day, all the while we were with them keeping the sheep.
Young's Literal Translation (YLT)
a wall they have been unto us both by night and by day, all the days of our being with them, feeding the flock.

Read in context

  1. 14పనివాడు ఒకడు నాబాలు భార్యయైన అబీగయీలుతో ఇట్లనెను అమ్మా, దావీదు అరణ్యములో నుండి, మన యజమానుని కుశల ప్రశ్నలడుగుటకై దూతలను పంపించగా అతడు వారితో కఠినముగా మాట లాడెను.
  2. 15అయితే ఆ మనుష్యులు మాకెంతో ఉపకారము చేసియున్నారు మేము పొలములో వారి మధ్యను సంచరించుచున్నంత సేపు అపాయము గాని నష్టముగాని మాకు సంభవింపనేలేదు.
  3. 16మేము గొఱ్ఱెలను కాయు చున్నంతసేపు వారు రాత్రింబగళ్లు మాచుట్టు ప్రాకారముగా ఉండిరి.
  4. 17అయితే మా యజమానునికిని అతని ఇంటి వారికందరికిని వారు కీడుచేయ నిశ్చయించి యున్నారు గనుక ఇప్పుడు నీవు చేయవలసినదానిని బహు జాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు బహు పనికి మాలినవాడు, ఎవనిని తనతో మాటలాడ నీయడు అనెను.
  5. 18అందుకు అబీగయీలు నాబాలుతో ఏమియు చెప్పక త్వరపడి రెండువందల రొట్టెలను, రెండు ద్రాక్షారసపు తిత్తులను, వండిన అయిదు గొఱ్ఱెల మాంస మును, అయిదు మానికల వేచిన ధాన్యమును, నూరు ద్రాక్షగెలలను, రెండువందల అంజూరపు అడలను గార్ద భములమీద వేయించి
Read all of 1 Samuel 25

Cross references

Original words (Hebrew)

1 Samuel 25:16 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.