Skip to content
ThuthiThuthiThuthi
Zechariah · chapter 2 · verse 5

Zechariah 2:5 in Telugu

నేను దానిచుట్టు అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణ ముగా ఉందును; ఇదే యెహోవా వాక్కు.

Nenu daanichuttu agni praakaaramugaa undunu, nenu daani madhyanu nivaasinai mahimaku kaarana mugaa undunu; ide yehovaa vaakku.

Zechariah 2:5 in English

King James Version (KJV)
For I, saith the LORD, will be unto her a wall of fire round about, and will be the glory in the midst of her.
World English Bible (WEB)
For I,’ says the LORD, ‘will be to her a wall of fire around it, and I will be the glory in the middle of her.
American Standard Version (ASV)
For I, saith Jehovah, will be unto her a wall of fire round about, and I will be the glory in the midst of her.
Bible in Basic English (BBE)
For I, says the Lord, will be a wall of fire round about her, and I will be the glory inside her.
Darby Translation (DBY)
and I, saith Jehovah, I will be unto her a wall of fire round about, and will be the glory in the midst of her.
Webster's Bible (WBS)
For I, saith the LORD, will be to her a wall of fire on every side, and will be the glory in the midst of her.
Young's Literal Translation (YLT)
And I — I am to her — an affirmation of Jehovah, A wall of fire round about, And for honour I am in her midst.

Read in context

  1. 3అంతట నాతో మాటలాడుచున్న దూత బయలుదేరగా మరియొక దూత యతనిని ఎదు ర్కొనవచ్చెను.
  2. 4రెండవ దూతపరుగెత్తిపోయి యెరూషలేములో మనుష్యులును పశువులును విస్తార మైనందున అది ప్రాకారములు లేని మైదానముగా ఉండునని ఈ ¸యౌవనునికి తెలియజేయుమని మొదటి దూతకు ఆజ్ఞ ఇచ్చెను.
  3. 5నేను దానిచుట్టు అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణ ముగా ఉందును; ఇదే యెహోవా వాక్కు.
  4. 6ఉత్తర దేశములో ఉన్నవారలారా, తప్పించుకొని రండి; ఆకా శపు నాలుగు వాయువులంత విశాలముగా నేను మిమ్మును వ్యాపింపజేసియున్నాను; ఇదే యెహోవా వాక్కు.
  5. 7బబులోనుదేశములో నివాసివగు సీయోనూ, అచ్చటనుండి తప్పించుకొని పొమ్ము; ఇదే యెహోవా వాక్కు.
Read all of Zechariah 2

Cross references

Original words (Hebrew)

Zechariah 2:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.