1 Samuel · chapter 25 · verse 19
1 Samuel 25:19 in Telugu
మీరు నాకంటె ముందుగా పోవుడి, నేను మీ వెనుకనుండి వచ్చెదనని తన పనివారికి ఆజ్ఞనిచ్చి
Meeru naakante mundugaa povudi, nenu mee venukanundi vachchedanani tana panivaariki aajnyanichchi
1 Samuel 25:19 in English
- King James Version (KJV)
- And she said unto her servants, Go on before me; behold, I come after you. But she told not her husband Nabal.
- World English Bible (WEB)
- She said to her young men, “Go on before me. Behold, I am coming after you.” But she didn’t tell her husband, Nabal.
- American Standard Version (ASV)
- And she said unto her young men, Go on before me; behold, I come after you. But she told not her husband Nabal.
- Bible in Basic English (BBE)
- And she said to her young men, Go on in front of me and I will come after you. But she said nothing to her husband Nabal.
- Darby Translation (DBY)
- And she said to her young men, Go on before me; behold, I come after you. But she did not tell her husband Nabal.
- Webster's Bible (WBS)
- And she said to her servants, Go on before me; behold, I come after you. But she told not her husband Nabal.
- Young's Literal Translation (YLT)
- And she saith to her young men, 'Pass over before me; lo, after you I am coming;' and to her husband Nabal she hath not declared [it];
Read in context
- 17అయితే మా యజమానునికిని అతని ఇంటి వారికందరికిని వారు కీడుచేయ నిశ్చయించి యున్నారు గనుక ఇప్పుడు నీవు చేయవలసినదానిని బహు జాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు బహు పనికి మాలినవాడు, ఎవనిని తనతో మాటలాడ నీయడు అనెను.
- 18అందుకు అబీగయీలు నాబాలుతో ఏమియు చెప్పక త్వరపడి రెండువందల రొట్టెలను, రెండు ద్రాక్షారసపు తిత్తులను, వండిన అయిదు గొఱ్ఱెల మాంస మును, అయిదు మానికల వేచిన ధాన్యమును, నూరు ద్రాక్షగెలలను, రెండువందల అంజూరపు అడలను గార్ద భములమీద వేయించి
- 19మీరు నాకంటె ముందుగా పోవుడి, నేను మీ వెనుకనుండి వచ్చెదనని తన పనివారికి ఆజ్ఞనిచ్చి
- 20గార్దభముమీద ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చుచుండగా, దావీదును అతని జనులును ఆమెకు ఎదురుపడిరి, ఆమె వారిని కలిసి కొనెను.
- 21అంతకుమునుపు దావీదునాబాలునకు కలిగిన దాని అంతటిలో ఏదియు పోకుండ ఈ అరణ్యములో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాయుచు వచ్చితిని; ఉపకారమునకు నాకు అపకారము చేసియున్నాడే
Cross references
- Genesis 32:20 ఆదికాండము 32:20మీరు - ఇదిగో నీ సేవకుడైన యాకోబు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పవలెననియు రెండవవానికిని మూడవవానికిని మందల వెంబడి వెళ్లిన వారికందరికిని ఆజ్ఞాపించెను.
- Genesis 32:16 ఆదికాండము 32:16తన దాసులచేతి కప్పగించి మీరు మంద మందకు నడుమ ఎడముంచి నాకంటె ముందుగా సాగిపొండని తన దాసులతో చెప్పెను.
- Proverbs 31:11–12 సామెతలు 31:11–12ఆమె పెనిమిటి ఆమెయందు నమ్మికయుంచును అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు. ఆమె తాను బ్రదుకు దినములన్నియు అతనికి మేలు చేయును గాని కీడేమియు చేయదు.
- Proverbs 31:27 సామెతలు 31:27ఆమె తన యింటివారి నడతలను బాగుగా కని పెట్టును పనిచేయకుండ ఆమె భోజనము చేయదు.