1 Samuel · chapter 25 · verse 20
1 Samuel 25:20 in Telugu
గార్దభముమీద ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చుచుండగా, దావీదును అతని జనులును ఆమెకు ఎదురుపడిరి, ఆమె వారిని కలిసి కొనెను.
Gaardabhamumeeda ekki parvatapu loyaloniki vachchuchundagaa, daaveedunu atani janulunu aameku edurupadiri, aame vaarini kalisi konenu.
1 Samuel 25:20 in English
- King James Version (KJV)
- And it was [so, as] she rode on the ass, that she came down by the covert of the hill, and, behold, David and his men came down against her; and she met them.
- World English Bible (WEB)
- As she rode on her donkey, and came down hidden by the mountain, behold, David and his men came down toward her, and she met them.
- American Standard Version (ASV)
- And it was so, as she rode on her ass, and came down by the covert of the mountain, that, behold, David and his men came down toward her; and she met them.
- Bible in Basic English (BBE)
- Now while she was going down under cover of the mountain on her ass, David and his men came down against her, and suddenly she came face to face with them.
- Darby Translation (DBY)
- And as she was riding on the ass, and coming down by the covert of the hill, behold, David and his men came down opposite to her; and she met them.
- Webster's Bible (WBS)
- And it was [so] , [as] she rode on the ass, that she came down by the covert of the hill, and behold, David and his men came down over against her; and she met them.
- Young's Literal Translation (YLT)
- and it hath come to pass, she is riding on the ass and is coming down in the secret part of the hill-country, and lo, David and his men are coming down to meet her, and she meeteth them.
Read in context
- 18అందుకు అబీగయీలు నాబాలుతో ఏమియు చెప్పక త్వరపడి రెండువందల రొట్టెలను, రెండు ద్రాక్షారసపు తిత్తులను, వండిన అయిదు గొఱ్ఱెల మాంస మును, అయిదు మానికల వేచిన ధాన్యమును, నూరు ద్రాక్షగెలలను, రెండువందల అంజూరపు అడలను గార్ద భములమీద వేయించి
- 19మీరు నాకంటె ముందుగా పోవుడి, నేను మీ వెనుకనుండి వచ్చెదనని తన పనివారికి ఆజ్ఞనిచ్చి
- 20గార్దభముమీద ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చుచుండగా, దావీదును అతని జనులును ఆమెకు ఎదురుపడిరి, ఆమె వారిని కలిసి కొనెను.
- 21అంతకుమునుపు దావీదునాబాలునకు కలిగిన దాని అంతటిలో ఏదియు పోకుండ ఈ అరణ్యములో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాయుచు వచ్చితిని; ఉపకారమునకు నాకు అపకారము చేసియున్నాడే
- 22అని అనుకొని అతనికున్న వారిలో ఒక మగపిల్లవానినైనను తెల్లవారునప్పటికి నేనుండనియ్యను; లేదా దేవుడు మరి గొప్ప అపాయము దావీదు శత్రువులకు కలుగ జేయునుగాక అని ప్రమాణము చేసియుండెను.