1 Samuel · chapter 26 · verse 4
1 Samuel 26:4 in Telugu
వేగులవారిని పంపి నిశ్చయముగా సౌలు వచ్చెనని తెలిసికొనెను.
Vegulavaarini pampi nishchayamugaa saulu vachchenani telisikonenu.
1 Samuel 26:4 in English
- King James Version (KJV)
- David therefore sent out spies, and understood that Saul was come in very deed.
- World English Bible (WEB)
- David therefore sent out spies, and understood that Saul had certainly come.
- American Standard Version (ASV)
- David therefore sent out spies, and understood that Saul was come of a certainty.
- Bible in Basic English (BBE)
- And so David sent out watchers, and got word from them that Saul was certainly coming.
- Darby Translation (DBY)
- David sent out spies, and learned that Saul was certainly come.
- Webster's Bible (WBS)
- David therefore sent out spies, and understood that Saul had come in very deed.
- Young's Literal Translation (YLT)
- and David sendeth spies, and knoweth that Saul hath come unto Nachon,
Read in context
- 2సౌలు లేచి ఇశ్రాయేలీ యులలో ఏర్పరచబడిన మూడువేల మందిని తీసికొని జీఫు అరణ్యములో దావీదును వెదకుటకు జీఫు అరణ్య మునకు పోయెను.
- 3సౌలు యెషీమోను ఎదుటనున్న హకీలామన్యమందు త్రోవ ప్రక్కను దిగగా, దావీదు అరణ్యములో నివసించుచుండి తన్ను పట్టుకొనవలెనని సౌలు అరణ్యమునకు వచ్చెనని విని
- 4వేగులవారిని పంపి నిశ్చయముగా సౌలు వచ్చెనని తెలిసికొనెను.
- 5తరువాత దావీదు లేచి సౌలు దండు దిగిన స్థలము దగ్గరకు వచ్చి, సౌలును సౌలునకు సైన్యాధిపతియగు నేరు కుమారు డైన అబ్నేరును పరుండియుండగా వారున్నస్థలము కను గొనెను. సౌలు దండుక్రొత్తళములో పండుకొనగా దండువారు అతనిచుట్టు నుండిరి.
- 6అప్పుడు దావీదుపాళెములోనికి సౌలు దగ్గరకు నాతోకూడ ఎవరు వత్తురని హిత్తీయుడైన అహీమెలెకును సెరూయా కుమారుడును యోవాబునకు సహోదరుడునగు అబీషైని నడుగగానీతోకూడ నేనే వత్తునని అబీషై యనెను.
Cross references
- Matthew 10:16 మత్తయి 10:16ఇదిగో తోడేళ్లమధ్యకు గొఱ్ఱెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాములవలె వివేకులును పావురములవలె నిష్కపటులునై యుండుడి.
- Joshua 2:1 యెహోషువ 2:1నూను కుమారుడైన యెహోషువ వేగులవారైన యిద్దరు మనుష్యులను పిలిపించిమీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడుడని వారితో చెప్పి, షిత్తీమునొద్దనుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్లి రాహాబను నొక వేశ్యయింట చేరి అక్కడదిగగా