Skip to content
ThuthiThuthiThuthi
Matthew · chapter 10 · verse 16

Matthew 10:16 in Telugu

ఇదిగో తోడేళ్లమధ్యకు గొఱ్ఱెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాములవలె వివేకులును పావురములవలె నిష్కపటులునై యుండుడి.

Idigo todellamadhyaku gorrelanu pampinattu nenu mimmunu pampuchunnaanu ganuka paamulavale vivekulunu paavuramulavale nishkapatulunai yundudi.

Matthew 10:16 in English

King James Version (KJV)
Behold, I send you forth as sheep in the midst of wolves: be ye therefore wise as serpents, and harmless as doves.
World English Bible (WEB)
“Behold, I send you out as sheep among wolves. Therefore be wise as serpents and harmless as doves.
American Standard Version (ASV)
Behold, I send you forth as sheep in the midst of wolves: be ye therefore wise as serpents, and harmless as doves.
Bible in Basic English (BBE)
See, I send you out as sheep among wolves. Be then as wise as snakes, and as gentle as doves.
Darby Translation (DBY)
Behold, I send you as sheep in the midst of wolves; be therefore prudent as the serpents, and guileless as the doves.
Webster's Bible (WBS)
Behold, I send you forth as sheep in the midst of wolves: be ye therefore wise as serpents, and harmless as doves.
Young's Literal Translation (YLT)
'Lo, I do send you forth as sheep in the midst of wolves, be ye therefore wise as the serpents, and simple as the doves.

Read in context

  1. 14ఎవడైనను మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుండిన యెడల మీరు ఆ యింటినైనను ఆ పట్టణమైనను విడిచిపోవునప్పుడు మీ పాదధూళి దులిపివేయుడి.
  2. 15విమర్శదినమందు ఆ పట్టణపు గతికంటె సొదొమ గొమొఱ్ఱా ప్రదేశముల గతి ఓర్వతగినదై యుండునని నిశ్చయముగా మీతో చెప్పు చున్నాను.
  3. 16ఇదిగో తోడేళ్లమధ్యకు గొఱ్ఱెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాములవలె వివేకులును పావురములవలె నిష్కపటులునై యుండుడి.
  4. 17మనుష్యు లనుగూర్చి జాగ్రత్తపడుడి; వారు మిమ్మును మహాసభలకు అప్పగించి, తమ సమాజమందిరములలో మిమ్మును కొరడా లతో కొట్టింతురు,
  5. 18వీరికిని అన్యజనులకును సాక్ష్యార్థమై నానిమిత్తము మీరు అధిపతులయొద్దకును రాజులయొద్దకును తేబడుదురు.
Read all of Matthew 10

Cross references

Matthew 10:16 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.