1 Samuel · chapter 27 · verse 12
1 Samuel 27:12 in Telugu
దావీదు తన జనులైన ఇశ్రాయేలీయులు తనయందు బొత్తిగా అసహ్యపడునట్లు చేసెను గనుక అతడు సదాకాలము నాకు దాసుడుగాను ఉండునని అనుకొని ఆకీషు దావీదు మాట నమ్మెను.
Daaveedu tana janulaina ishraayeleeyulu tanayandu bottigaa asahyapadunatlu chesenu ganuka atadu sadaakaalamu naaku daasudugaanu undunani anukoni aakeeshu daaveedu maata nammenu.
1 Samuel 27:12 in English
- King James Version (KJV)
- And Achish believed David, saying, He hath made his people Israel utterly to abhor him; therefore he shall be my servant for ever.
- World English Bible (WEB)
- Achish believed David, saying, “He has made his people Israel utterly to abhor him. Therefore he will be my servant forever.”
- American Standard Version (ASV)
- And Achish believed David, saying, He hath made his people Israel utterly to abhor him; therefore he shall be my servant for ever.
- Bible in Basic English (BBE)
- And Achish had belief in what David said, saying, He has made himself hated by all his people Israel, and so he will be my servant for ever.
- Darby Translation (DBY)
- And Achish trusted David, saying, He has made himself utterly odious among his people Israel; and he shall be my servant for ever.
- Webster's Bible (WBS)
- And Achish believed David, saying, He hath made his people Israel utterly to abhor him; therefore he shall be my servant for ever.
- Young's Literal Translation (YLT)
- And Achish believeth in David, saying, 'He hath made himself utterly abhorred among his people, in Israel, and hath been to me for a servant age-during.'
Read in context
- 10ఆకీషుఇప్పుడు మీరు దండెత్తి దేశములో జొరబడితిరా అని దావీదు నడుగగా దావీదుయూదా దేశమునకును యెరహ్మెయేలీయుల దేశమున కును కేనీయుల దేశమునకును దక్షిణముగా మేము ఒక ప్రదేశములో జొరబడితిమనెను.
- 11ఆలాగున దావీదు చేయుచు వచ్చెను. అతడు ఫిలిష్తీయుల దేశములో నివ సించినంత కాలము ఈ ప్రకారముగా చేయునని తమ్మును గురించి వారు చెప్పుదురేమో అని గాతుకు వర్తమానము తేగల మగవానినైనను ఆడు దానినైనను దావీదు బ్రతుక నియ్యలేదు.
- 12దావీదు తన జనులైన ఇశ్రాయేలీయులు తనయందు బొత్తిగా అసహ్యపడునట్లు చేసెను గనుక అతడు సదాకాలము నాకు దాసుడుగాను ఉండునని అనుకొని ఆకీషు దావీదు మాట నమ్మెను.
Cross references
- Genesis 34:30 ఆదికాండము 34:30అప్పుడు యాకోబు షిమ్యోనును లేవీని చూచి మీరు నన్ను బాధపెట్టి యీ దేశ నివాసులైన కనానీయులలోను పెరిజ్జీయులలోను అసహ్యునిగా చేసితిరి; నా జనసంఖ్య కొంచెమే; వారు నామీదికి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు;నేనును నాయింటివారును నాశనమగుదుమని చెప్పెను
- 1 Samuel 13:4 1 సమూయేలు 13:4సౌలు ఫిలిష్తీయుల దండును హతముచేసి నందున ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులకు హేయులైరని ఇశ్రాయేలీయులకు వినబడగా జనులు గిల్‌గా లులో సౌలు నొద్దకు కూడివచ్చిరి.