1 Samuel · chapter 27 · verse 11
1 Samuel 27:11 in Telugu
ఆలాగున దావీదు చేయుచు వచ్చెను. అతడు ఫిలిష్తీయుల దేశములో నివ సించినంత కాలము ఈ ప్రకారముగా చేయునని తమ్మును గురించి వారు చెప్పుదురేమో అని గాతుకు వర్తమానము తేగల మగవానినైనను ఆడు దానినైనను దావీదు బ్రతుక నియ్యలేదు.
Aalaaguna daaveedu cheyuchu vachchenu. Atadu philishteeyula deshamulo niva sinchinanta kaalamu ee prakaaramugaa cheyunani tammunu gurinchi vaaru cheppuduremo ani gaatuku vartamaanamu tegala magavaaninainanu aadu daaninainanu daaveedu bratuka niyyaledu.
1 Samuel 27:11 in English
- King James Version (KJV)
- And David saved neither man nor woman alive, to bring [tidings] to Gath, saying, Lest they should tell on us, saying, So did David, and so [will be] his manner all the while he dwelleth in the country of the Philistines.
- World English Bible (WEB)
- David saved neither man nor woman alive to bring them to Gath, saying, “Lest they should tell about us, saying, ‘David did this, and this has been his way all the time he has lived in the country of the Philistines.’”
- American Standard Version (ASV)
- And David saved neither man nor woman alive, to bring them to Gath, saying, Lest they should tell of us, saying, So did David, and so hath been his manner all the while he hath dwelt in the country of the Philistines.
- Bible in Basic English (BBE)
- Not one living man or woman did David ever take back with him to Gath, fearing that they might give an account of what had taken place, and say, This is what David did, and so has he been doing all the time while he has been living in the land of the Philistines.
- Darby Translation (DBY)
- And David left neither man nor woman alive, to bring [them] to Gath, for he said, Lest they should tell of us, saying, So did David. And such was his custom as long as he abode in the country of the Philistines.
- Webster's Bible (WBS)
- And David saved neither man nor woman alive, to bring [tidings] to Gath, saying, Lest they should inform against us, saying, So did David, and so [will be] his manner all the while he dwelleth in the country of the Philistines.
- Young's Literal Translation (YLT)
- Neither man nor woman doth David keep alive, to bring in [word] to Gath, saying, 'Lest they declare [it] against us, saying, Thus hath David done, and thus [is] his custom all the days that he hath dwelt in the fields of the Philistines.'
Read in context
- 9దావీదు ఆ దేశస్థులను హతముచేసి, మగవానినేమి ఆడు దానినేమి యెవరిని సజీవులుగా విడువక గొఱ్ఱెలను ఎడ్లను గార్దభములను ఒంటెలను వస్త్రములను దోచుకొని తిరిగి ఆకీషునొద్దకు వచ్చెను.
- 10ఆకీషుఇప్పుడు మీరు దండెత్తి దేశములో జొరబడితిరా అని దావీదు నడుగగా దావీదుయూదా దేశమునకును యెరహ్మెయేలీయుల దేశమున కును కేనీయుల దేశమునకును దక్షిణముగా మేము ఒక ప్రదేశములో జొరబడితిమనెను.
- 11ఆలాగున దావీదు చేయుచు వచ్చెను. అతడు ఫిలిష్తీయుల దేశములో నివ సించినంత కాలము ఈ ప్రకారముగా చేయునని తమ్మును గురించి వారు చెప్పుదురేమో అని గాతుకు వర్తమానము తేగల మగవానినైనను ఆడు దానినైనను దావీదు బ్రతుక నియ్యలేదు.
- 12దావీదు తన జనులైన ఇశ్రాయేలీయులు తనయందు బొత్తిగా అసహ్యపడునట్లు చేసెను గనుక అతడు సదాకాలము నాకు దాసుడుగాను ఉండునని అనుకొని ఆకీషు దావీదు మాట నమ్మెను.
Cross references
- Proverbs 12:19 సామెతలు 12:19నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై యుండును అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే యుండును.
- Proverbs 29:25 సామెతలు 29:25భయపడుటవలన మనుష్యులకు ఉరి వచ్చును యెహోవాయందు నమ్మిక యుంచువాడు సురక్షిత ముగా నుండును.
- 1 Samuel 22:22 1 సమూయేలు 22:22దావీదుఆ దినమున ఎదోమీయుడైన దోయేగు అక్కడనున్నందున వాడు సౌలునకు నిశ్చయ ముగా సంగతి తెలుపునని నేననుకొంటిని; నీ తండ్రి యింటివారికందరికిని మరణము రప్పించుటకు నేను కారకుడ నైతిని గదా.
Original words (Hebrew)
- David · H1732דָּוִד Dâvid
- saved · H2421חָיָה châyâh
- man · H376אִישׁ ʼîysh
- woman · H802אִשָּׁה ʼishshâh
- alive · H2421חָיָה châyâh
- bring · H935בּוֹא bôwʼ
- Gath · H1661גַּת Gath
- saying · H559אָמַר ʼâmar
- tell · H5046נָגַד nâgad
- saying · H559אָמַר ʼâmar
- did · H6213עָשָׂה ʻâsâh
- David · H1732דָּוִד Dâvid
- manner · H4941מִשְׁפָּט mishpâṭ
- while · H3117יוֹם yôwm
- dwelleth · H3427יָשַׁב yâshab
- country · H7704שָׂדֶה sâdeh
- Philistines · H6430פְּלִשְׁתִּי Pᵉlishtîy