Skip to content
ThuthiThuthiThuthi
1 Samuel · chapter 27 · verse 4

1 Samuel 27:4 in Telugu

దావీదు గాతునకు పారిపోయిన సంగతి సౌలునకు తెలిసిన మీదట అతడు దావీదును వెదకుట మాని వేసెను.

Daaveedu gaatunaku paaripoyina sangati saulunaku telisina meedata atadu daaveedunu vedakuta maani vesenu.

1 Samuel 27:4 in English

King James Version (KJV)
And it was told Saul that David was fled to Gath: and he sought no more again for him.
World English Bible (WEB)
Saul was told that David had fled to Gath, so he stopped looking for him.
American Standard Version (ASV)
And it was told Saul that David was fled to Gath: and he sought no more again for him.
Bible in Basic English (BBE)
And Saul, hearing that David had gone to Gath, went after him no longer.
Darby Translation (DBY)
And it was told Saul that David had fled to Gath; and he sought no more for him.
Webster's Bible (WBS)
And it was told to Saul that David had fled to Gath: and he sought no more again for him.
Young's Literal Translation (YLT)
And it is declared to Saul that David hath fled to Gath, and he hath not added any more to seek him.

Read in context

  1. 2లేచి తనయొద్దనున్న ఆరువందలమందితో కూడ ప్రయాణమై మాయోకు కుమారుడును గాతు రాజునైన ఆకీషునొద్దకు వచ్చెను.
  2. 3దావీదు గాతులో ఆకీషునొద్ద చేరగా అతడును అతని వారందరును తమ తమ కుటుంబముల సమేతముగా కాపురముండిరి. యెజ్రెయేలీయురాలగు అహీనోయము, నాబాలు భార్యయైయుండిన కర్మెలీయు రాలగు అబీగయీలు అను అతని యిద్దరు భార్యలు దావీదుతోకూడ ఉండిరి.
  3. 4దావీదు గాతునకు పారిపోయిన సంగతి సౌలునకు తెలిసిన మీదట అతడు దావీదును వెదకుట మాని వేసెను.
  4. 5అంతట దావీదురాజపురమందు నీయొద్ద నీ దాసుడనైన నేను కాపురము చేయనేల? నీ దృష్టికి నేను అనుగ్రహము పొందినవాడనైతే బయటి పట్టణములలో ఒకదానియందు నేను కాపురముండుటకు ఒక స్థలము ఇప్పించుమని ఆకీషును అడుగగా
  5. 6ఆకీషు సిక్లగు అను గ్రామమును ఆ దినమున అతని కిచ్చెను. కాబట్టి నేటివరకు సిక్లగు యూదారాజుల వశమున నున్నది.
Read all of 1 Samuel 27

Cross references

Original words (Hebrew)

1 Samuel 27:4 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.