Skip to content
ThuthiThuthiThuthi
1 Samuel · chapter 27 · verse 6

1 Samuel 27:6 in Telugu

ఆకీషు సిక్లగు అను గ్రామమును ఆ దినమున అతని కిచ్చెను. కాబట్టి నేటివరకు సిక్లగు యూదారాజుల వశమున నున్నది.

Aakeeshu siklagu anu graamamunu aa dinamuna atani kichchenu. Kaabatti netivaraku siklagu yoodaaraajula vashamuna nunnadi.

1 Samuel 27:6 in English

King James Version (KJV)
Then Achish gave him Ziklag that day: wherefore Ziklag pertaineth unto the kings of Judah unto this day.
World English Bible (WEB)
Then Achish gave him Ziklag that day: therefore Ziklag belongs to the kings of Judah to this day.
American Standard Version (ASV)
Then Achish gave him Ziklag that day: wherefore Ziklag pertaineth unto the kings of Judah unto this day.
Bible in Basic English (BBE)
So Achish straight away gave him Ziklag: and for that reason Ziklag has been the property of the kings of Judah to this day.
Darby Translation (DBY)
And Achish gave him Ziklag that day; therefore Ziklag belongs to the kings of Judah to this day.
Webster's Bible (WBS)
Then Achish gave him Ziklag that day: wherefore Ziklag pertaineth to the kings of Judah to this day.
Young's Literal Translation (YLT)
And Achish giveth to him in that day Ziklag, therefore hath Ziklag been to the kings of Judah till this day.

Read in context

  1. 4దావీదు గాతునకు పారిపోయిన సంగతి సౌలునకు తెలిసిన మీదట అతడు దావీదును వెదకుట మాని వేసెను.
  2. 5అంతట దావీదురాజపురమందు నీయొద్ద నీ దాసుడనైన నేను కాపురము చేయనేల? నీ దృష్టికి నేను అనుగ్రహము పొందినవాడనైతే బయటి పట్టణములలో ఒకదానియందు నేను కాపురముండుటకు ఒక స్థలము ఇప్పించుమని ఆకీషును అడుగగా
  3. 6ఆకీషు సిక్లగు అను గ్రామమును ఆ దినమున అతని కిచ్చెను. కాబట్టి నేటివరకు సిక్లగు యూదారాజుల వశమున నున్నది.
  4. 7దావీదు ఫిలిష్తీయుల దేశములో కాపురముండిన కాల మంత ఒక సంవత్సరము నాలుగు నెలలు.
  5. 8అంతలో దావీదును అతని వారును బయలుదేరి గెషూరీయుల మీదను గెజెరీయులమీదను అమాలేకీయులమీదను పడిరి ప్రయాణస్థులు పోవుమార్గమున షూరునుండి ఐగుప్తువరకు నున్న దేశములో వారు పూర్వము కాపురముండగా
Read all of 1 Samuel 27

Cross references

Original words (Hebrew)

1 Samuel 27:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.