1 Samuel · chapter 3 · verse 16
1 Samuel 3:16 in Telugu
అయితే ఏలీసమూయేలూ నా కుమారుడా, అని సమూయేలును పిలువగా అతడు చిత్తము నేనిక్కడ ఉన్నాననెను.
Ayite eleesamooyeloo naa kumaarudaa, ani samooyelunu piluvagaa atadu chittamu nenikkada unnaananenu.
1 Samuel 3:16 in English
- King James Version (KJV)
- Then Eli called Samuel, and said, Samuel, my son. And he answered, Here [am] I.
- World English Bible (WEB)
- Then Eli called Samuel and said, “Samuel, my son!” He said, “Here I am.”
- American Standard Version (ASV)
- Then Eli called Samuel, and said, Samuel, my son. And he said, Here am I.
- Bible in Basic English (BBE)
- Then Eli said, Samuel, my son. And Samuel answering said, Here am I.
- Darby Translation (DBY)
- And Eli called Samuel, and said, Samuel, my son. And he said, Here am I.
- Webster's Bible (WBS)
- Then Eli called Samuel, and said, Samuel, my son. And he answered, Here [am] I.
- Young's Literal Translation (YLT)
- And Eli calleth Samuel, and saith, 'Samuel, my son;' and he saith, 'Here [am] I.'
Read in context
- 14కాబట్టి ఏలీ యింటివారి దోషమునకు బలిచేతనైనను నైవేద్యముచేతనైనను ఎన్నటికిని ప్రాయశ్చిత్తము జేయబడదని నేను ప్రమాణపూర్వకముగా ఆజ్ఞా పించితిని.
- 15తరువాత సమూయేలు ఉదయమగువరకు పండుకొని, లేచి యెహోవా మందిరపు తలుపులను తీసెనుగాని, భయపడి తనకు కలిగిన దర్శన సంగతి ఏలీతో చెప్పక పోయెను.
- 16అయితే ఏలీసమూయేలూ నా కుమారుడా, అని సమూయేలును పిలువగా అతడు చిత్తము నేనిక్కడ ఉన్నాననెను.
- 17ఏలీనీతో యెహోవా యేమి సెలవిచ్చెనో మరుగుచేయక దయచేసి నాతో చెప్పుము. ఆయన నీతో సెలవిచ్చిన సంగతులలో ఏదైన నీవు మరుగుచేసినయెడల అంతకంటె అధికమైన కీడు ఆయన నీకు కలుగజేయునుగాకని చెప్పగా
- 18సమూయేలు దేనిని మరుగుచేయక సంగతి అంతయు అతనికి తెలియజెప్పెను. ఏలీ వినిసెలవిచ్చినవాడు యెహోవా; తన దృష్ఠికి అనుకూలమైనదానిని ఆయన చేయునుగాక అనెను.