1 Samuel · chapter 3 · verse 20
1 Samuel 3:20 in Telugu
కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడెనని దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలీయులందరు తెలిసికొనిరి
Kaabatti samooyelu yehovaaku pravaktagaa sthirapadenani daanu modalukoni beyershebaa varaku ishraayeleeyulandaru telisikoniri
1 Samuel 3:20 in English
- King James Version (KJV)
- And all Israel from Dan even to Beer-sheba knew that Samuel [was] established [to be] a prophet of the LORD.
- World English Bible (WEB)
- All Israel from Dan even to Beersheba knew that Samuel was established to be a prophet of the LORD.
- American Standard Version (ASV)
- And all Israel from Dan even to Beer-sheba knew that Samuel was established to be a prophet of Jehovah.
- Bible in Basic English (BBE)
- And it was clear to all Israel from Dan to Beer-sheba that Samuel had been made a prophet of the Lord.
- Darby Translation (DBY)
- And all Israel, from Dan even to Beer-sheba, knew that Samuel was established a prophet of Jehovah.
- Webster's Bible (WBS)
- And all Israel, from Dan even to Beer-sheba, knew that Samuel [was] established [to be] a prophet of the LORD.
- Young's Literal Translation (YLT)
- and all Israel know, from Dan even unto Beer-Sheba, that Samuel is established for a prophet to Jehovah.
Read in context
- 18సమూయేలు దేనిని మరుగుచేయక సంగతి అంతయు అతనికి తెలియజెప్పెను. ఏలీ వినిసెలవిచ్చినవాడు యెహోవా; తన దృష్ఠికి అనుకూలమైనదానిని ఆయన చేయునుగాక అనెను.
- 19సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడైయున్నందున అతని మాటలలో ఏదియు తప్పిపోలేదు.
- 20కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడెనని దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలీయులందరు తెలిసికొనిరి
- 21మరియు షిలోహులో యెహోవా మరల దర్శనమిచ్చుచుండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచు వచ్చెను. సమూయేలుమాట ఇశ్రా యేలీయులందరిలో వెల్లడియాయెను.
Cross references
- Judges 20:1 న్యాయాధిపతులు 20:1అంతట ఇశ్రాయేలీయులందరు బయలుదేరి దాను మొదలుకొని బెయేర్షెబావరకును గిలాదుదేశమువరకును వారి సమాజము ఏకమనస్సు కలిగి మిస్పాలో యెహోవా సన్నిధిని కూడెను.
- 2 Samuel 3:10 2 సమూయేలు 3:10దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయును గాక; సౌలు ఇంటివారి వశము కాకుండ రాజ్యమును తప్పించి దాను మొదలుకొని బెయేర్షబావరకు దావీదు సింహాసనమును ఇశ్రాయేలువారిమీదను యూదా వారి మీదను నేను స్థిరపరచెదననెను.
- 1 Timothy 1:12 1 తిమోతికి 1:12పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను, తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు,
- 2 Samuel 17:11 2 సమూయేలు 17:11కాబట్టి నా ఆలోచన యేమనగా, దానునుండి బెయేర్షెబావరకు లెక్కకు సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా ఇశ్రాయేలీయుల నందరిని నలుదిశలనుండి నీ యొద్దకు సమకూర్చి నీవు స్వయముగా యుద్ధమునకు పోవలెను.