Skip to content
ThuthiThuthiThuthi
1 Samuel · chapter 3 · verse 19

1 Samuel 3:19 in Telugu

సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడైయున్నందున అతని మాటలలో ఏదియు తప్పిపోలేదు.

Samooyelu peddavaadu kaagaa yehovaa ataniki todaiyunnanduna atani maatalalo ediyu tappipoledu.

1 Samuel 3:19 in English

King James Version (KJV)
And Samuel grew, and the LORD was with him, and did let none of his words fall to the ground.
World English Bible (WEB)
Samuel grew, and the LORD was with him and let none of his words fall to the ground.
American Standard Version (ASV)
And Samuel grew, and Jehovah was with him, and did let none of his words fall to the ground.
Bible in Basic English (BBE)
And Samuel became older, and the Lord was with him and let not one of his words be without effect.
Darby Translation (DBY)
And Samuel grew, and Jehovah was with him, and let none of his words fall to the ground.
Webster's Bible (WBS)
And Samuel grew, and the LORD was with him, and let none of his words fall to the ground.
Young's Literal Translation (YLT)
And Samuel groweth up, and Jehovah hath been with him, and hath not let fall any of his words to the earth;

Read in context

  1. 17ఏలీనీతో యెహోవా యేమి సెలవిచ్చెనో మరుగుచేయక దయచేసి నాతో చెప్పుము. ఆయన నీతో సెలవిచ్చిన సంగతులలో ఏదైన నీవు మరుగుచేసినయెడల అంతకంటె అధికమైన కీడు ఆయన నీకు కలుగజేయునుగాకని చెప్పగా
  2. 18సమూయేలు దేనిని మరుగుచేయక సంగతి అంతయు అతనికి తెలియజెప్పెను. ఏలీ వినిసెలవిచ్చినవాడు యెహోవా; తన దృష్ఠికి అనుకూలమైనదానిని ఆయన చేయునుగాక అనెను.
  3. 19సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడైయున్నందున అతని మాటలలో ఏదియు తప్పిపోలేదు.
  4. 20కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడెనని దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలీయులందరు తెలిసికొనిరి
  5. 21మరియు షిలోహులో యెహోవా మరల దర్శనమిచ్చుచుండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచు వచ్చెను. సమూయేలుమాట ఇశ్రా యేలీయులందరిలో వెల్లడియాయెను.
Read all of 1 Samuel 3

Cross references

Original words (Hebrew)

1 Samuel 3:19 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.