1 Samuel · chapter 30 · verse 18
1 Samuel 30:18 in Telugu
ఈలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనెను. మరియు అతడు తన యిద్దరు భార్యలను రక్షించెను.
Eelaaguna daaveedu amaalekeeyulu dochukoni poyina daanantatini tirigi techchukonenu. Mariyu atadu tana yiddaru bhaaryalanu rakshinchenu.
1 Samuel 30:18 in English
- King James Version (KJV)
- And David recovered all that the Amalekites had carried away: and David rescued his two wives.
- World English Bible (WEB)
- David recovered all that the Amalekites had taken, and David rescued his two wives.
- American Standard Version (ASV)
- And David recovered all that the Amalekites had taken; and David rescued his two wives.
- Bible in Basic English (BBE)
- And David got back everything the Amalekites had taken; and he got back his two wives.
- Darby Translation (DBY)
- And David recovered all that the Amalekites had taken: and David recovered his two wives.
- Webster's Bible (WBS)
- And David recovered all that the Amalekites had carried away: and David rescued his two wives.
- Young's Literal Translation (YLT)
- And David delivereth all that the Amalekites have taken; also his two wives hath David delivered.
Read in context
- 16తరువాత వాడు వారి దగ్గరకు దావీదును నడిపింపగా, ఫిలిష్తీయుల దేశము లోనుండియు యూదా దేశములోనుండియు తాముదోచి తెచ్చికొనిన సొమ్ముతో తులదూగుచు, వారు ఆ ప్రదేశమంతట చెదిరి అన్నపానములు పుచ్చుకొనుచు ఆటపాటలు సలుపుచుండిరి.
- 17దావీదు సంగతిని గ్రహించి సంధ్యవేళ మొదలుకొని మరునాటి సాయంత్రమువరకు వారిని హతము చేయుచుండగా, ఒంటెలమీద ఎక్కిపారి పోయిన నాలుగువందల మంది ¸యౌవనులు తప్ప తప్పించుకొనినవాడు ఒకడును లేకపోయెను.
- 18ఈలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనెను. మరియు అతడు తన యిద్దరు భార్యలను రక్షించెను.
- 19కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తికొనిపోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి యేదియు తక్కువకాకుండ దావీదు సమస్తమును రక్షించెను.
- 20మరియు దావీదు అమాలేకీయుల గొఱ్ఱెలన్నిటిని గొడ్లన్నిటిని పట్టుకొనెను. ఇవి దావీదునకు దోపుడు సొమ్మని జనులు మిగిలిన తమ స్వంత పశువులకు ముందుగా వీటిని తోలిరి.