Skip to content
ThuthiThuthiThuthi
1 Samuel · chapter 4 · verse 11

1 Samuel 4:11 in Telugu

మరియు దేవుని మందసము పట్టబడెను; అదికాకను హొఫ్నీ ఫీనెహాసులను ఏలీయొక్క యిద్దరు కుమారులు హతులైరి.

Mariyu devuni mandasamu pattabadenu; adikaakanu hophnee pheenehaasulanu eleeyokka yiddaru kumaarulu hatulairi.

1 Samuel 4:11 in English

King James Version (KJV)
And the ark of God was taken; and the two sons of Eli, Hophni and Phinehas, were slain.
World English Bible (WEB)
God’s ark was taken; and the two sons of Eli, Hophni and Phinehas, were slain.
American Standard Version (ASV)
And the ark of God was taken; and the two sons of Eli, Hophni and Phinehas, were slain.
Bible in Basic English (BBE)
And the ark of God was taken; and Hophni and Phinehas, the sons of Eli, were put to the sword.
Darby Translation (DBY)
And the ark of God was taken; and the two sons of Eli, Hophni and Phinehas, died.
Webster's Bible (WBS)
And the ark of God was taken; and the two sons of Eli, Hophni and Phinehas, were slain.
Young's Literal Translation (YLT)
and the ark of God hath been taken, and the two sons of Eli have died, Hophni and Phinehas.

Read in context

  1. 9ఫిలిష్తీయు లారా, ధైర్యము తెచ్చుకొని వారు మీకు దాసులైనట్టు మీరు హెబ్రీయులకు దాసులు కాకుండ బలాఢ్యులై యుద్ధము చేయుడని చెప్పుకొనిరి.
  2. 10ఫిలిష్తీయులు యుద్దముచేయగా ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరు తమ డేరాలకు పరుగెత్తివచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను; ఇశ్రాయేలీయులలో ముప్పదివేల కాల్బలము కూలెను.
  3. 11మరియు దేవుని మందసము పట్టబడెను; అదికాకను హొఫ్నీ ఫీనెహాసులను ఏలీయొక్క యిద్దరు కుమారులు హతులైరి.
  4. 12ఆ నాడే బెన్యామీనీయుడొకడు యుద్ధభూమిలోనుండి పరుగెత్తివచ్చి, చినిగిన బట్టలతోను తలమీద ధూళితోను షిలోహులో ప్రవేశించెను.
  5. 13అతడు వచ్చినప్పుడు ఏలీ మందసము విషయమై గుండె అవియుచు త్రోవప్రక్కను పీఠముమీద కూర్చుండి యెదురుచూచుచుండెను. ఆ మనుష్యుడు పట్టణములోనికి వర్తమానము తేగా పట్టణస్థులందరు కేకలు వేసిరి.
Read all of 1 Samuel 4

Cross references

Original words (Hebrew)

1 Samuel 4:11 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.