1 Samuel · chapter 5 · verse 2
1 Samuel 5:2 in Telugu
దాగోను గుడిలో దాగోను ఎదుట దాని నుంచిరి.
Daagonu gudilo daagonu eduta daani nunchiri.
1 Samuel 5:2 in English
- King James Version (KJV)
- When the Philistines took the ark of God, they brought it into the house of Dagon, and set it by Dagon.
- World English Bible (WEB)
- The Philistines took God’s ark, and brought it into the house of Dagon and set it by Dagon.
- American Standard Version (ASV)
- And the Philistines took the ark of God, and brought it into the house of Dagon, and set it by Dagon.
- Bible in Basic English (BBE)
- They took the ark of God into the house of Dagon and put it by the side of Dagon.
- Darby Translation (DBY)
- And the Philistines took the ark of God and brought it into the house of Dagon, and set it by Dagon.
- Webster's Bible (WBS)
- When the Philistines took the ark of God, they brought it into the house of Dagon, and set it by Dagon.
- Young's Literal Translation (YLT)
- and the Philistines take the ark of God and bring it into the house of Dagon, and set it near Dagon.
Read in context
- 1ఫలిష్తీయులు దేవుని మందసమును పట్టుకొని ఎబెనె జరునుండి అష్డోదునకు తీసికొనివచ్చి
- 2దాగోను గుడిలో దాగోను ఎదుట దాని నుంచిరి.
- 3అయితే మరునాడు అష్డోదువారు ప్రాతఃకాలమందు లేవగా, ఇదిగో దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లబడియుండెను కనుక వారు దాగోనును లేవనెత్తి వానిస్థానమందు మరల ఉంచిరి.
- 4ఆ మరునాడు వారు ఉదయముననే లేవగా దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లబడి యుండెను. దాగోనుయొక్క తలయు రెండు అరచేతులును తెగవేయబడి గడపదగ్గర పడియుండెను, వాని మొండెము మాత్రము వానికి మిగిలి యుండెను.
Cross references
- Judges 16:23 న్యాయాధిపతులు 16:23ఫిలిష్తీయుల సర్దారులుమన దేవత మన శత్రువైన సమ్సోనును మనచేతికి అప్పగించియున్నదని చెప్పుకొని, తమ దేవతయైన దాగోనుకు మహాబలి అర్పించుటకును పండుగ ఆచరించుటకును కూడు కొనిరి.
- 1 Chronicles 10:10 1 దినవృత్తాంతములు 10:10వారు అతని ఆయుధములను తమ దేవుని గుడిలో పెట్టి అతని తలను దాగోను గుడిలో తగిలించిరి.
- Daniel 5:23 దానియేలు 5:23ఎట్లనగా నీవును నీ యధిపతులును నీ రాణులును నీ ఉపపత్నులును దేవుని ఆలయసంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసము పోసి త్రాగవలెనని వాటిని తెచ్చియుంచు కొని వాటితో త్రాగుచు, చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కఱ్ఱ రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి గాని, నీ ప్రాణమును నీ సకల మార్గములును ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు ఘనపరచలేదు.
- Daniel 5:2 దానియేలు 5:2బెల్షస్సరు ద్రాక్షా రసము త్రాగుచుండగా తానును తన యధిపతులును తన రాణులును తన ఉపపత్నులును వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగునట్లు, తన తండ్రియగు నెబుకద్నెజరు యెరూషలేములోని యాలయములోనుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను.
- Habakkuk 1:16 హబక్కూకు 1:16కావున వలవలన మంచి భాగమును పుష్టినిచ్చు భోజనమును తనకు కలుగుచున్న వని వాడు తన వలకు బలుల నర్పించుచున్నాడు, తన ఉరులకు ధూపము వేయుచున్నాడు.
- Habakkuk 1:11 హబక్కూకు 1:11తమ బలమునే తమకు దేవతగా భావింతురు, గాలికొట్టుకొని పోవునట్లు వారు కొట్టుకొని పోవుచు అపరాధులగుదురు.