Skip to content
ThuthiThuthiThuthi
1 Samuel · chapter 9 · verse 14

1 Samuel 9:14 in Telugu

వారు ఊరిలోనికి రాగా ఉన్నతమైన స్థలమునకు పోవుచున్న సమూయేలు వారికి ఎదురుపడెను.

Vaaru ooriloniki raagaa unnatamaina sthalamunaku povuchunna samooyelu vaariki edurupadenu.

1 Samuel 9:14 in English

King James Version (KJV)
And they went up into the city: [and] when they were come into the city, behold, Samuel came out against them, for to go up to the high place.
World English Bible (WEB)
They went up to the city. As they came within the city, behold, Samuel came out toward them to go up to the high place.
American Standard Version (ASV)
And they went up to the city; [and] as they came within the city, behold, Samuel came out toward them, to go up to the high place.
Bible in Basic English (BBE)
So they went up to the town, and when they came inside the town, Samuel came face to face with them on his way to the high place.
Darby Translation (DBY)
And they went up into the city. As they were coming into the midst of the city, behold, Samuel was coming out towards them, to go up to the high place.
Webster's Bible (WBS)
And they went up into the city: [and] when they had come into the city, behold, Samuel came out meeting them, to go up to the high place.
Young's Literal Translation (YLT)
And they go up in to the city; they are coming in to the midst of the city, and lo, Samuel is coming out to meet them, to go up to the high place;

Read in context

  1. 12అందుకు వారుఇదిగో అతడు మీ యెదుటనే యున్నాడు, త్వరగా పోయి కలిసికొనుడి; యీ దినముననే అతడు ఈ ఊరికి వచ్చెను. నేడు ఉన్నతస్థలమందు జనులకు బలి జరుగును గనుక
  2. 13ఊరిలోనికి మీరు పోయిన క్షణమందే, అతడు భోజనము చేయుటకు ఉన్నతమైన స్థలమునకు వెళ్లక మునుపే మీరు అతని కనుగొందురు; అతడు రాక మునుపు జనులు భోజనము చేయరు; అతడు బలిని ఆశీర్వదించిన తరువాత పిలువ బడినవారు భోజనము చేయుదురు, మీరు ఎక్కిపొండి; అతని చూచుటకు ఇదే సమయమని చెప్పిరి.
  3. 14వారు ఊరిలోనికి రాగా ఉన్నతమైన స్థలమునకు పోవుచున్న సమూయేలు వారికి ఎదురుపడెను.
  4. 15సౌలు అచ్చటికి రేపు వచ్చునని యెహోవా సమూ యేలునకు తెలియజేసెను.
  5. 16ఎట్లనగానా జనుల మొఱ్ఱ నాయొద్దకు వచ్చెను, నేను వారిని దృష్టించి యున్నాను; కాగా ఫిలిష్తీయుల చేతిలోనుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇశ్రాయేలీయుల మీద వానిని అధికారినిగా అభిషేకించుటకుగాను రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశములోనుండి ఒక మనుష్యుని నీయొద్దకు రప్పించుదును.
Read all of 1 Samuel 9

Original words (Hebrew)

1 Samuel 9:14 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.