Skip to content
ThuthiThuthiThuthi
1 Samuel · chapter 9 · verse 15

1 Samuel 9:15 in Telugu

సౌలు అచ్చటికి రేపు వచ్చునని యెహోవా సమూ యేలునకు తెలియజేసెను.

Saulu achchatiki repu vachchunani yehovaa samoo yelunaku teliyajesenu.

1 Samuel 9:15 in English

King James Version (KJV)
Now the LORD had told Samuel in his ear a day before Saul came, saying,
World English Bible (WEB)
Now the LORD had revealed to Samuel a day before Saul came, saying,
American Standard Version (ASV)
Now Jehovah had revealed unto Samuel a day before Saul came, saying,
Bible in Basic English (BBE)
Now the day before Saul came, the word of God had come to Samuel, saying,
Darby Translation (DBY)
Now Jehovah had apprised Samuel one day before Saul came, saying,
Webster's Bible (WBS)
Now the LORD had told Samuel in his ear a day before Saul came, saying,
Young's Literal Translation (YLT)
and Jehovah had uncovered the ear of Samuel one day before the coming of Saul, saying,

Read in context

  1. 13ఊరిలోనికి మీరు పోయిన క్షణమందే, అతడు భోజనము చేయుటకు ఉన్నతమైన స్థలమునకు వెళ్లక మునుపే మీరు అతని కనుగొందురు; అతడు రాక మునుపు జనులు భోజనము చేయరు; అతడు బలిని ఆశీర్వదించిన తరువాత పిలువ బడినవారు భోజనము చేయుదురు, మీరు ఎక్కిపొండి; అతని చూచుటకు ఇదే సమయమని చెప్పిరి.
  2. 14వారు ఊరిలోనికి రాగా ఉన్నతమైన స్థలమునకు పోవుచున్న సమూయేలు వారికి ఎదురుపడెను.
  3. 15సౌలు అచ్చటికి రేపు వచ్చునని యెహోవా సమూ యేలునకు తెలియజేసెను.
  4. 16ఎట్లనగానా జనుల మొఱ్ఱ నాయొద్దకు వచ్చెను, నేను వారిని దృష్టించి యున్నాను; కాగా ఫిలిష్తీయుల చేతిలోనుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇశ్రాయేలీయుల మీద వానిని అధికారినిగా అభిషేకించుటకుగాను రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశములోనుండి ఒక మనుష్యుని నీయొద్దకు రప్పించుదును.
  5. 17సౌలు సమూయేలునకు కనబడగానే యెహోవాఇతడే నేను నీతో చెప్పిన మనిషి ఇదిగో ఇతడే నా జనులను ఏలునని అతనితో సెలవిచ్చెను.
Read all of 1 Samuel 9

Cross references

Original words (Hebrew)

1 Samuel 9:15 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.