Skip to content
ThuthiThuthiThuthi
1 Thessalonians · chapter 1 · verse 7

1 Thessalonians 1:7 in Telugu

కాబట్టి మాసిదోనియలోను అకయలోను విశ్వాసులందరికిని మాదిరియైతిరి; ఎందుకనగా మీయొద్దనుండి ప్రభువు వాక్యము మాసిదోనియలోను అకయలోను మ్రోగెను;

Kaabatti maasidoniyalonu akayalonu vishvaasulandarikini maadiriyaitiri; endukanagaa meeyoddanundi prabhuvu vaakyamu maasidoniyalonu akayalonu mrogenu;

1 Thessalonians 1:7 in English

King James Version (KJV)
So that ye were ensamples to all that believe in Macedonia and Achaia.
World English Bible (WEB)
so that you became an example to all who believe in Macedonia and in Achaia.
American Standard Version (ASV)
so that ye became an ensample to all that believe in Macedonia and in Achaia.
Bible in Basic English (BBE)
So that you became an example to all those who have faith in Christ in Macedonia and Achaia.
Darby Translation (DBY)
so that ye became models to all that believe in Macedonia and in Achaia:
Webster's Bible (WBS)
So that ye were examples to all that believe, in Macedonia and Achaia.
Young's Literal Translation (YLT)
so that ye became patterns to all those believing in Macedonia and Achaia,

Read in context

  1. 5మీ నిమిత్తము మేము మీయెడల ఎట్టివారమై యుంటిమో మీరెరుగుదురు.
  2. 6పరిశుద్ధాత్మవలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యము నంగీకరించి, మమ్మును ప్రభువును పోలి నడుచుకొనినవారైతిరి.
  3. 7కాబట్టి మాసిదోనియలోను అకయలోను విశ్వాసులందరికిని మాదిరియైతిరి; ఎందుకనగా మీయొద్దనుండి ప్రభువు వాక్యము మాసిదోనియలోను అకయలోను మ్రోగెను;
  4. 8అక్కడమాత్రమే గాక ప్రతి స్థలమందును దేవునియెడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయెను గనుక, మేమేమియు చెప్పవలసిన అవశ్యములేదు.
  5. 9మీయొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెనో, అక్కడి జనులు మమ్మునుగూర్చి తెలియ జెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి, జీవముగలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకును,
Read all of 1 Thessalonians 1

Cross references

Original words (Greek)

1 Thessalonians 1:7 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.