Skip to content
ThuthiThuthiThuthi
1 Timothy · chapter 1 · verse 14

1 Timothy 1:14 in Telugu

మరియు మన ప్రభువుయొక్క కృపయు, క్రీస్తు యేసునందున్న విశ్వా సమును ప్రేమయు, అత్యధికముగా విస్తరించెను.

Mariyu mana prabhuvuyokka krupayu, kreestu yesunandunna vishvaa samunu premayu, atyadhikamugaa vistarinchenu.

1 Timothy 1:14 in English

King James Version (KJV)
And the grace of our Lord was exceeding abundant with faith and love which is in Christ Jesus.
World English Bible (WEB)
The grace of our Lord abounded exceedingly with faith and love which is in Christ Jesus.
American Standard Version (ASV)
and the grace of our Lord abounded exceedingly with faith and love which is in Christ Jesus.
Bible in Basic English (BBE)
And the grace of our Lord was very great, with faith and love which is in Christ Jesus.
Darby Translation (DBY)
But the grace of our Lord surpassingly over-abounded with faith and love, which [is] in Christ Jesus.
Webster's Bible (WBS)
And the grace of our Lord was exceeding abundant with faith and love which is in Christ Jesus.
Young's Literal Translation (YLT)
and exceedingly abound did the grace of our Lord, with faith and love that [is] in Christ Jesus:

Read in context

  1. 12పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను, తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు,
  2. 13నన్ను బలపరచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై యున్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసితిని గనుక కనికరింపబడితిని.
  3. 14మరియు మన ప్రభువుయొక్క కృపయు, క్రీస్తు యేసునందున్న విశ్వా సమును ప్రేమయు, అత్యధికముగా విస్తరించెను.
  4. 15పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్య మైనదియునై యున్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను.
  5. 16అయినను నిత్యజీవము నిమిత్తము తనను విశ్వసింప బోవువారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధానపాపినైన నాయందు కనుపరచునట్లు నేను కనికరింపబడితిని.
Read all of 1 Timothy 1

Cross references

Original words (Greek)

1 Timothy 1:14 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.