Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 55 · verse 6

Isaiah 55:6 in Telugu

యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడు కొనుడి.

Yehovaa meeku doruku kaalamunandu aayananu vedakudi aayana sameepamulo undagaa aayananu vedu konudi.

Isaiah 55:6 in English

King James Version (KJV)
Seek ye the LORD while he may be found, call ye upon him while he is near:
World English Bible (WEB)
Seek the LORD while he may be found. Call on him while he is near.
American Standard Version (ASV)
Seek ye Jehovah while he may be found; call ye upon him while he is near:
Bible in Basic English (BBE)
Make search for the Lord while he is there, make prayer to him while he is near:
Darby Translation (DBY)
Seek ye Jehovah while he may be found, call ye upon him while he is near.
Webster's Bible (WBS)
Seek ye the LORD while he may be found, call ye upon him while he is near:
Young's Literal Translation (YLT)
Seek ye Jehovah, while He is found, Call ye Him, while He is near,

Read in context

  1. 4ఇదిగో జనములకు సాక్షిగా అతని నియమించితిని జనములకు రాజుగాను అధిపతిగాను అతని నియమించి తిని
  2. 5నీవెరుగని జనులను నీవు పిలిచెదవు నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి నీ దేవుడైన యెహోవానుబట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునిబట్టి నీయొద్దకు పరుగెత్తి వచ్చెదరు.
  3. 6యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడు కొనుడి.
  4. 7భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను దుష్టులు తమ తలంపులను మానవలెను వారు యెహోవావైపు తిరిగినయెడల ఆయన వారి యందు జాలిపడును వారు మన దేవునివైపు తిరిగినయెడల ఆయన బహుగా క్షమించును.
  5. 8నా తలంపులు మీ తలంపులవంటిని కావు మీ త్రోవలు నా త్రోవలవంటిని కావు ఇదే యెహోవా వాక్కు
Read all of Isaiah 55

Cross references

Original words (Hebrew)

Isaiah 55:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.