Skip to content
ThuthiThuthiThuthi
1 Timothy · chapter 1 · verse 17

1 Timothy 1:17 in Telugu

సకల యుగములలో రాజైయుండి, అక్షయుడును అదృ శ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగును గాక. ఆమేన్‌.

Sakala yugamulalo raajaiyundi, akshayudunu adru shyudunagu adviteeya devuniki ghanatayu mahimayu yugayugamulu kalugunu gaaka. Aamen.

1 Timothy 1:17 in English

King James Version (KJV)
Now unto the King eternal, immortal, invisible, the only wise God, [be] honour and glory for ever and ever. Amen.
World English Bible (WEB)
Now to the King eternal, immortal, invisible, to God who alone is wise, be honor and glory forever and ever. Amen.
American Standard Version (ASV)
Now unto the King eternal, immortal, invisible, the only God, [be] honor and glory for ever and ever. Amen.
Bible in Basic English (BBE)
Now to the King eternal, ever-living, unseen, the only God, be honour and glory for ever and ever. So be it.
Darby Translation (DBY)
Now to the King of the ages, [the] incorruptible, invisible, only God, honour and glory to the ages of ages. Amen.
Webster's Bible (WBS)
Now to the King eternal, immortal, invisible, God the only wise, [be] honor and glory for ever and ever. Amen.
Young's Literal Translation (YLT)
and to the King of the ages, the incorruptible, invisible, only wise God, [is] honour and glory — to the ages of the ages! Amen.

Read in context

  1. 15పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్య మైనదియునై యున్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను.
  2. 16అయినను నిత్యజీవము నిమిత్తము తనను విశ్వసింప బోవువారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధానపాపినైన నాయందు కనుపరచునట్లు నేను కనికరింపబడితిని.
  3. 17సకల యుగములలో రాజైయుండి, అక్షయుడును అదృ శ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగును గాక. ఆమేన్‌.
  4. 18నా కుమారుడువైన తిమోతీ, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగినవాడవై, నిన్నుగూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని వాటినిబట్టి యీ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను.
  5. 19అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి, విశ్వాసవిషయమై ఓడ బద్దలై పోయినవారివలె చెడియున్నారు.
Read all of 1 Timothy 1

Cross references

Original words (Greek)

1 Timothy 1:17 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.