Skip to content
ThuthiThuthiThuthi
1 Timothy · chapter 6 · verse 15

1 Timothy 6:15 in Telugu

శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలములయందు ఆ ప్రత్యక్షతను కనుపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై యున్నాడు.

Shreemantudunu adviteeyudunagu sarvaadhipati yuktakaalamulayandu aa pratyakshatanu kanuparachunu. Aa sarvaadhipati raajulaku raajunu prabhuvulaku prabhuvunai yunnaadu.

1 Timothy 6:15 in English

King James Version (KJV)
Which in his times he shall shew, [who is] the blessed and only Potentate, the King of kings, and Lord of lords;
World English Bible (WEB)
which at the right time he will show, who is the blessed and only Ruler, the King of kings and Lord of lords.
American Standard Version (ASV)
which in its own times he shall show, who is the blessed and only Potentate, the King of kings, and Lord of lords;
Bible in Basic English (BBE)
Which at the right time he will make clear, who is the eternal and only Ruler, King of kings, and Lord of lords;
Darby Translation (DBY)
which in its own time the blessed and only Ruler shall shew, the King of those that reign, and Lord of those that exercise lordship;
Webster's Bible (WBS)
Which in his times he will show [who is] the blessed and only Potentate, the King of kings, and Lord of lords;
Young's Literal Translation (YLT)
which in His own times He shall shew — the blessed and only potentate, the King of the kings and Lord of the lords,

Read in context

  1. 13సమస్తమునకు జీవా ధారకుడైన దేవుని యెదుటను, పొంతిపిలాతునొద్ద ధైర్య ముగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన క్రీస్తుయేసు ఎదుటను,
  2. 14మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కళంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను.
  3. 15శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలములయందు ఆ ప్రత్యక్షతను కనుపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై యున్నాడు.
  4. 16సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వముగలవాడైయున్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు; ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక. ఆమేన్‌.
  5. 17ఇహమందు ధనవంతులైనవారు గర్విష్టులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మికయుంచక, సుఖముగా అనుభ వించుటకు సమస్తమును మనకు ధారాళముగ దయ చేయు దేవునియందే నమ్మికయుంచుడని ఆజ్ఞాపించుము.
Read all of 1 Timothy 6

Cross references

Original words (Greek)

1 Timothy 6:15 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.