Skip to content
ThuthiThuthiThuthi
1 Timothy · chapter 5 · verse 12

1 Timothy 5:12 in Telugu

వారు క్రీస్తునకు విరోధముగా నిరంకుశలైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదలుకొనిరను తీర్పుపొందినవారై పెండ్లాడగోరుదురు.

Vaaru kreestunaku virodhamugaa nirankushalainappudu tama modati vishvaasamunu vadalukoniranu teerpupondinavaarai pendlaadagoruduru.

1 Timothy 5:12 in English

King James Version (KJV)
Having damnation, because they have cast off their first faith.
World English Bible (WEB)
having condemnation, because they have rejected their first pledge.
American Standard Version (ASV)
having condemnation, because they have rejected their first pledge.
Bible in Basic English (BBE)
And they are judged because they have been false to their first faith;
Darby Translation (DBY)
being guilty, because they have cast off their first faith.
Webster's Bible (WBS)
Having damnation, because they have cast off their first faith.
Young's Literal Translation (YLT)
having judgment, because the first faith they did cast away,

Read in context

  1. 10సత్‌క్రియలకు పేరుపొందిన విధవరాలు పిల్లలను పెంచి, పరదేశులకు అతిథ్యమిచ్చి, పరిశుద్ధుల పాదములు కడిగి, శ్రమపడువారికి సహాయముచేసి, ప్రతి సత్కార్యముచేయ బూనుకొనినదైతే ఆమెను విధవరాండ్ర లెక్కలో చేర్చవచ్చును.
  2. 11¸యౌవనస్థులైన విధవ రాండ్రను లెక్కలో చేర్చవద్దు;
  3. 12వారు క్రీస్తునకు విరోధముగా నిరంకుశలైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదలుకొనిరను తీర్పుపొందినవారై పెండ్లాడగోరుదురు.
  4. 13మరియు వారు ఇంటింట తిరుగులాడుచు, బద్ధకురాం డ్రగుటకు మాత్రమేగాక, ఆడరాని మాటలాడుచు, వదరు బోతులును పరులజోలికి పోవువారునగుటకును నేర్చు కొందురు.
  5. 14కాబట్టి ¸యౌవన స్త్రీలు వివాహము చేసికొని పిల్లలను కని గృహపరిపాలన జరిగించుచు, నిందించుటకు విరోధికి అవకాశమియ్యకుండవలెనని కోరు చున్నాను.
Read all of 1 Timothy 5

Cross references

Original words (Greek)

1 Timothy 5:12 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.