1 Timothy · chapter 5 · verse 14
1 Timothy 5:14 in Telugu
కాబట్టి ¸యౌవన స్త్రీలు వివాహము చేసికొని పిల్లలను కని గృహపరిపాలన జరిగించుచు, నిందించుటకు విరోధికి అవకాశమియ్యకుండవలెనని కోరు చున్నాను.
Kaabatti ¸yauvana streelu vivaahamu chesikoni pillalanu kani gruhaparipaalana jariginchuchu, nindinchutaku virodhiki avakaashamiyyakundavalenani koru chunnaanu.
1 Timothy 5:14 in English
- King James Version (KJV)
- I will therefore that the younger women marry, bear children, guide the house, give none occasion to the adversary to speak reproachfully.
- World English Bible (WEB)
- I desire therefore that the younger widows marry, bear children, rule the household, and give no occasion to the adversary for insulting.
- American Standard Version (ASV)
- I desire therefore that the younger [widows] marry, bear children, rule the household, give no occasion to the adversary for reviling:
- Bible in Basic English (BBE)
- So it is my desire that the younger widows may be married and have children, controlling their families, and giving the Evil One no chance to say anything against them,
- Darby Translation (DBY)
- I will therefore that the younger marry, bear children, rule the house, give no occasion to the adversary in respect of reproach.
- Webster's Bible (WBS)
- I will therefore that the younger women marry, bear children, guide the house, give no occasion to the adversary to speak reproachfully.
- Young's Literal Translation (YLT)
- I wish, therefore, younger ones to marry, to bear children, to be mistress of the house, to give no occasion to the opposer to reviling;
Read in context
- 12వారు క్రీస్తునకు విరోధముగా నిరంకుశలైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదలుకొనిరను తీర్పుపొందినవారై పెండ్లాడగోరుదురు.
- 13మరియు వారు ఇంటింట తిరుగులాడుచు, బద్ధకురాం డ్రగుటకు మాత్రమేగాక, ఆడరాని మాటలాడుచు, వదరు బోతులును పరులజోలికి పోవువారునగుటకును నేర్చు కొందురు.
- 14కాబట్టి ¸యౌవన స్త్రీలు వివాహము చేసికొని పిల్లలను కని గృహపరిపాలన జరిగించుచు, నిందించుటకు విరోధికి అవకాశమియ్యకుండవలెనని కోరు చున్నాను.
- 15ఇంతకుముందే కొందరు త్రోవనుండి తొలగి పోయి సాతానును వెంబడించినవారైరి.
- 16విశ్వాసురాలైన యే స్త్రీ యింటనైనను విధవరాండ్రుండినయెడల, సంఘము నిజముగా అనాథలైన విధవరాండ్రకు సహాయము చేయుటకై దానిమీద భారములేకుండ ఆమెయే వీరికి సహాయము చేయవలెను.
Cross references
- Titus 2:5 తీతుకు 2:5మంచి ఉపదేశముచేయువారునై యుండవలె ననియు బోధించుము.
- 1 Timothy 6:1 1 తిమోతికి 6:1దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడ కుండునట్లు దాసత్వమను కాడిక్రింద ఉన్నవారందరును, తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని యెంచ వలెను.
- 1 Corinthians 7:8–9 1 కొరింథీయులకు 7:8–9నావలెనుండుట వారికి మేలని పెండ్లికానివారితోను విధవరాండ్రతోను చెప్పుచున్నాను. అయితే మనస్సు నిలుపలేనియెడల పెండ్లిచేసికొనవచ్చును; కామతప్తులగుట కంటె పెండ్లిచేసికొనుట మేలు.
- Titus 2:8 తీతుకు 2:8నీ ఉపదేశము మోసములేనిదిగాను మాన్య మైనదిగాను నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగాను ఉండవలెను.
- Proverbs 31:27–29 సామెతలు 31:27–29ఆమె తన యింటివారి నడతలను బాగుగా కని పెట్టును పనిచేయకుండ ఆమె భోజనము చేయదు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరు చాలమంది కుమార్తెలు పతివ్రతాధర్మము ననుసరించి యున్నారు గాని వారందరిని నీవు మించినదానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగడును.
- Hebrews 13:4 హెబ్రీయులకు 13:4వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను; వేశ్యా సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును.
- Proverbs 14:1 సామెతలు 14:1జ్ఞానవంతురాలు తన యిల్లు కట్టును మూఢురాలు తన చేతులతో తన యిల్లు ఊడబెరుకును.
- Daniel 6:4 దానియేలు 6:4అందుకా ప్రధానులును అధిపతులును రాజ్య పాలన విషయములో దానియేలుమీద ఏదైన ఒక నింద మోపవలెనని యుండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్థుడై యే నేరమైనను ఏ తప్పయినను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పయి నను లోపమైనను కనుగొనలేకపోయిరి.
- 1 Timothy 4:3 1 తిమోతికి 4:3ఆ అబద్ధికులు, వాత వేయబడిన మనస్సాక్షిగలవారై, వివాహమునిషేధించుచు, సత్యవిషయమై అనుభవజ్ఞానముగల విశ్వాసులు కృతజ్ఞ తాస్తుతులు చెల్లించి పుచ్చుకొనునిమిత్తము దేవుడు సృజించిన ఆహారవస్తువులను కొన్నిటిని తినుట మానవలెనని చెప్పు చుందురు.
- Romans 14:13 రోమీయులకు 14:13కాగా మనమికమీదట ఒకనికొకడు తీర్పు తీర్చ కుందము. ఇదియుగాక, సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగజేయకుందుమని మీరు నిశ్చయించు కొనుడి.
- Genesis 18:9 ఆదికాండము 18:9వారతనితో నీ భార్యయైన శారా ఎక్కడ నున్నదని అడుగగా అతడు అదిగో గుడారములో నున్నదని చెప్పెను.
- Luke 23:35–41 లూకా 23:35–41ప్రజలు నిలువబడి చూచు చుండిరి; అధికారులునువీడు ఇతరులను రక్షించెను; వీడు దేవుడేర్పరచుకొనిన క్రీస్తు అయిన యెడల తన్నుతాను రక్షించుకొనునని అపహసించిరి. అంతట సైనికులు ఆయనయొద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకొనుమని ఆయనను అపహసించిరి. ఇతడు యూదుల రాజని పైవిలాసముకూడ ఆయనకు పైగా వ్రాయబడెను. వ్రేలాడవేయబడిన ఆ నేరస్థులలో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు గదా? నిన్ను నీవు రక్షించు కొనుము, మమ్మునుకూడ రక్షించుమని చెప్పెను. అయితే రెండవవాడు వానిని గద్దించినీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే యిది న్యాయమే; మనము చేసినవాటికి తగిన ఫలము పొందు చున్నాము గాని యీయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి
Original words (Greek)
- will · G1014βούλομαι boúlomai
- therefore · G3767οὖν oûn
- that · G1060γαμέω gaméō
- women · G3501νέος néos
- marry · G1060γαμέω gaméō
- children · G5041τεκνογονέω teknogonéō
- house · G3616οἰκοδεσποτέω oikodespotéō
- give · G1325δίδωμι dídōmi
- none · G3367μηδείς mēdeís
- occasion · G874ἀφορμή aphormḗ
- adversary · G480ἀντίκειμαι antíkeimai
- reproachfully · G3059λοιδορία loidoría