1 Timothy · chapter 5 · verse 2
1 Timothy 5:2 in Telugu
అన్నదమ్ములని ¸యౌవనులను, తల్లులని వృద్ధ స్త్రీలను, అక్కచెల్లెండ్రని పూర్ణపవిత్రతతో యౌవన స్త్రీలను హెచ్చరించుము.
Annadammulani ¸yauvanulanu, tallulani vruddha streelanu, akkachellendrani poornapavitratato yauvana streelanu hechcharinchumu.
1 Timothy 5:2 in English
- King James Version (KJV)
- The elder women as mothers; the younger as sisters, with all purity.
- World English Bible (WEB)
- the elder women as mothers; the younger as sisters, in all purity.
- American Standard Version (ASV)
- the elder women as mothers; the younger as sisters, in all purity.
- Bible in Basic English (BBE)
- To the older women as to mothers, to the younger as to sisters, with a clean heart.
- Darby Translation (DBY)
- elder women as mothers, younger women as sisters, with all purity.
- Webster's Bible (WBS)
- The elder women as mothers; the younger as sisters, with all purity.
- Young's Literal Translation (YLT)
- aged women as mothers, younger ones as sisters — in all purity;
Read in context
- 1వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతని హెచ్చరించుము.
- 2అన్నదమ్ములని ¸యౌవనులను, తల్లులని వృద్ధ స్త్రీలను, అక్కచెల్లెండ్రని పూర్ణపవిత్రతతో యౌవన స్త్రీలను హెచ్చరించుము.
- 3నిజముగా అనాథలైన విధవరాండ్రను సన్మానింపుము.
- 4అయితే ఏ విధవరాలికైనను పిల్లలుగాని మనుమలుగాని యుండినయెడల, వీరు మొదట తమ యింటివారియెడల భక్తి కనుపరచుటకును, తమ తలిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను; ఇది దేవునిదృష్టికనుకూలమైయున్నది.
Cross references
- 1 Timothy 4:12 1 తిమోతికి 4:12నీ ¸యౌవనమునుబట్టి ఎవడును నిన్ను తృణీకరింపనియ్యకుము గాని, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను, విశ్వాసులకు మాదిరిగా ఉండుము.
- Philippians 4:8 ఫిలిప్పీయులకు 4:8మెట్టుకు సహోదరులారా, యే యోగ్యతయైనను మెప్పైనను ఉండినయెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్య మైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, వాటిమీద ధ్యాన ముంచుకొనుడి.
- Matthew 12:50 మత్తయి 12:50పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును, నా సహోదరియు, నాతల్లియు ననెను.
- 1 Timothy 5:3 1 తిమోతికి 5:3నిజముగా అనాథలైన విధవరాండ్రను సన్మానింపుము.
- 2 Timothy 2:22 2 తిమోతికి 2:22నీవు ¸యౌవనేచ్ఛలనుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితోకూడ నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము.
- John 19:26–27 యోహాను 19:26–27యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి అమ్మా, యిదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను, తరువాత శిష్యుని చూచి యిదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియనుండి ఆ శిష్యుడు ఆమెను తన యింట చేర్చుకొనెను.
- 1 Thessalonians 5:22 1 థెస్సలొనీకయులకు 5:22ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి.