Skip to content
ThuthiThuthiThuthi
1 Timothy · chapter 5 · verse 3

1 Timothy 5:3 in Telugu

నిజముగా అనాథలైన విధవరాండ్రను సన్మానింపుము.

Nijamugaa anaathalaina vidhavaraandranu sanmaanimpumu.

1 Timothy 5:3 in English

King James Version (KJV)
Honour widows that are widows indeed.
World English Bible (WEB)
Honor widows who are widows indeed.
American Standard Version (ASV)
Honor widows that are widows indeed.
Bible in Basic English (BBE)
Give honour to widows who are truly widows.
Darby Translation (DBY)
Honour widows who are really widows;
Webster's Bible (WBS)
Honor widows that are widows indeed.
Young's Literal Translation (YLT)
honour widows who are really widows;

Read in context

  1. 1వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతని హెచ్చరించుము.
  2. 2అన్నదమ్ములని ¸యౌవనులను, తల్లులని వృద్ధ స్త్రీలను, అక్కచెల్లెండ్రని పూర్ణపవిత్రతతో యౌవన స్త్రీలను హెచ్చరించుము.
  3. 3నిజముగా అనాథలైన విధవరాండ్రను సన్మానింపుము.
  4. 4అయితే ఏ విధవరాలికైనను పిల్లలుగాని మనుమలుగాని యుండినయెడల, వీరు మొదట తమ యింటివారియెడల భక్తి కనుపరచుటకును, తమ తలిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను; ఇది దేవునిదృష్టికనుకూలమైయున్నది.
  5. 5అయితే నిజముగా అనాథయైన విధవరాలు ఏకాకియై యుండి, దేవునిమీదనే తన నిరీక్షణనుంచుకొని, విజ్ఞాపనలయందును ప్రార్థనలయందును రేయింబగలు నిలుకడగా ఉండును.
Read all of 1 Timothy 5

Cross references

Original words (Greek)

1 Timothy 5:3 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.