1 Timothy · chapter 5 · verse 23
1 Timothy 5:23 in Telugu
ఇకమీదట నీళ్లేత్రాగక నీ కడుపు జబ్బునిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసరమును ద్రాక్షారసము కొంచెముగా పుచ్చుకొనుము.
Ikameedata neelletraagaka nee kadupu jabbunimittamunu tarachugaa vachchu balaheenatala kosaramunu draakshaarasamu konchemugaa puchchukonumu.
1 Timothy 5:23 in English
- King James Version (KJV)
- Drink no longer water, but use a little wine for thy stomach’s sake and thine often infirmities.
- World English Bible (WEB)
- Be no longer a drinker of water only, but use a little wine for your stomach’s sake and your frequent infirmities.
- American Standard Version (ASV)
- Be no longer a drinker of water, but use a little wine for thy stomach’s sake and thine often infirmities.
- Bible in Basic English (BBE)
- Do not take only water as your drink, but take a little wine for the good of your stomach, and because you are frequently ill.
- Darby Translation (DBY)
- Drink no longer only water, but use a little wine on account of thy stomach and thy frequent illnesses.
- Webster's Bible (WBS)
- Drink no longer water, but use a little wine for thy stomach's sake, and thy frequent infirmities.
- Young's Literal Translation (YLT)
- no longer be drinking water, but a little wine be using, because of thy stomach and of thine often infirmities;
Read in context
- 21విరోధ బుద్ధితోనైనను పక్షపాతముతోనైనను ఏమియుచేయక, నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలెనని దేవుని యెదుటను, క్రీస్తుయేసు ఎదుటను, ఏర్పరచబడిన దేవ దూతలయెదుటను నీకు ఆనబెట్టుచున్నాను.
- 22త్వరపడి యెవనిమీదనైనను హస్తనిక్షేపణము చేయకుము. పరులపాప ములలో పాలివాడవై యుండకుము. నీవు పవిత్రుడవుగా ఉండునట్లు చూచుకొనుము.
- 23ఇకమీదట నీళ్లేత్రాగక నీ కడుపు జబ్బునిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసరమును ద్రాక్షారసము కొంచెముగా పుచ్చుకొనుము.
- 24కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాపములు వారివెంట వెళ్లుచున్నవి.
- 25అటువలె మంచికార్యములు తేటగా బయలుపడుచున్నవి, బయలుపడనివి దాచబడనేరవు.
Cross references
- Psalm 104:15 కీర్తనలు 104:15అందుమూలమున భూమిలోనుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును వారి మొగములకు మెరుగు నిచ్చు తైలమును నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు
- Proverbs 31:4–7 సామెతలు 31:4–7ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు లెమూయేలూ, అది రాజులకు తగదు మద్యపానాసక్తి అధికారులకు తగదు. త్రాగినయెడల వారు కట్టడలను మరతురు దీనులకందరికి అన్యాయము చేయుదురు ప్రాణము పోవుచున్నవానికి మద్యము నియ్యుడి మనోవ్యాకులముగలవారికి ద్రాక్షారసము నియ్యుడి. వారు త్రాగి తమ పేదరికము మరతురు తమ శ్రమను ఇక తలంచకుందురు.
- 1 Timothy 4:4 1 తిమోతికి 4:4దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనినయెడల ఏదియు నిషేధింపతగినది కాదు;
- 1 Timothy 3:8 1 తిమోతికి 3:8ఆలాగుననే పరిచారకులు మాన్యులై యుండి, ద్విమనస్కులును, మిగుల మద్యపానాసక్తులును, దుర్లాభమున పేక్షించువారునైయుండక
- 1 Timothy 3:3 1 తిమోతికి 3:3మద్యపానియు కొట్టువాడునుకాక, సాత్వి కుడును, జగడమాడనివాడును, ధనాపేక్షలేనివాడునై,
- Ephesians 5:18 ఎఫెసీయులకు 5:18మరియు మద్యముతో మత్తులైయుండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు; అయితే ఆత్మ పూర్ణులైయుండుడి.
- Ezekiel 44:21 యెహెజ్కేలు 44:21లోపటి ఆవరణములో చొచ్చునపుడు ఏ యాజకుడును ద్రాక్షారసము పానముచేయకూడదు.
- Titus 1:7 తీతుకు 1:7ఎందు కనగా అధ్యక్షుడు దేవుని గృహనిర్వాహకునివలె నిందారహితుడై యుండవలెను. అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానియు, కొట్టువాడును, దుర్లాభము అపేక్షించువాడును కాక,
- Leviticus 10:9–11 లేవీయకాండము 10:9–11మీరు చావ కుండునట్లు నీవును నీ కుమారులును ద్రాక్షారసమునేగాని మద్యమునేగాని త్రాగకూడదు. మీరు ప్రతిష్ఠింపబడిన దానినుండి లౌకికమైనదానిని, అపవిత్రమైనదానినుండి పవిత్రమైనదానిని వేరుచేయుటకును, యెహోవా మోషేచేత ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన సమస్త విధు లను మీరు వారికి బోధించుటకును ఇది మీ తరతరములకు నిత్యమైనకట్టడ.
- Titus 2:3 తీతుకు 2:3ఆలాగుననే వృద్ధస్త్రీలు కొండెకత్తెలును, మిగుల మద్యపానాసక్తులునై యుండక, ప్రవర్తనయందు భయభక్తులుగలవారై యుండవలెననియు, దేవునివాక్యము దూషింపబడకుండునట్లు,
Original words (Greek)
- Drink · G5202ὑδροποτέω hydropotéō
- longer · G3371μηκέτι mēkéti
- water · G5202ὑδροποτέω hydropotéō
- but · G235ἀλλά allá
- use · G5530χράομαι chráomai
- little · G3641ὀλίγος olígos
- wine · G3631οἶνος oînos
- for · G1223διά diá
- thy · G4675σοῦ soû
- stomach’s · G4751στόμαχος stómachos
- sake · G1223διά diá
- and · G2532καί kaí
- thine · G4675σοῦ soû
- often · G4437πυκνός pyknós
- infirmities · G769ἀσθένεια asthéneia