Skip to content
ThuthiThuthiThuthi
1 Timothy · chapter 6 · verse 14

1 Timothy 6:14 in Telugu

మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కళంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను.

Mana prabhuvaina yesukreestu pratyakshamagu varaku neevu nishkalankamugaanu anindyamugaanu ee aajnyanu gaikonavalenani neeku aajnyaapinchuchunnaanu.

1 Timothy 6:14 in English

King James Version (KJV)
That thou keep [this] commandment without spot, unrebukeable, until the appearing of our Lord Jesus Christ:
World English Bible (WEB)
that you keep the commandment without spot, blameless until the appearing of our Lord Jesus Christ,
American Standard Version (ASV)
that thou keep the commandment, without spot, without reproach, until the appearing of our Lord Jesus Christ:
Bible in Basic English (BBE)
To keep the word untouched by evil, clear from all shame, till the revelation of our Lord Jesus Christ:
Darby Translation (DBY)
that thou keep the commandment spotless, irreproachable, until the appearing of our Lord Jesus Christ;
Webster's Bible (WBS)
That thou keep [this] commandment without spot, unrebukable, until the appearing of our Lord Jesus Christ:
Young's Literal Translation (YLT)
that thou keep the command unspotted, unblameable, till the manifestation of our Lord Jesus Christ,

Read in context

  1. 12విశ్వాససంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్యజీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులయెదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి.
  2. 13సమస్తమునకు జీవా ధారకుడైన దేవుని యెదుటను, పొంతిపిలాతునొద్ద ధైర్య ముగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన క్రీస్తుయేసు ఎదుటను,
  3. 14మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కళంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను.
  4. 15శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలములయందు ఆ ప్రత్యక్షతను కనుపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై యున్నాడు.
  5. 16సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వముగలవాడైయున్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు; ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక. ఆమేన్‌.
Read all of 1 Timothy 6

Cross references

Original words (Greek)

1 Timothy 6:14 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.