Skip to content
ThuthiThuthiThuthi
1 Timothy · chapter 6 · verse 18

1 Timothy 6:18 in Telugu

వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము, రాబోవు కాలమునకు మంచి పునాది తమకొరకు వేసి కొనుచు, మేలుచేయువారును,

Vaaru vaastavamaina jeevamunu sampaadinchukonu nimittamu, raabovu kaalamunaku manchi punaadi tamakoraku vesi konuchu, melucheyuvaarunu,

1 Timothy 6:18 in English

King James Version (KJV)
That they do good, that they be rich in good works, ready to distribute, willing to communicate;
World English Bible (WEB)
that they do good, that they be rich in good works, that they be ready to distribute, willing to share;
American Standard Version (ASV)
that they do good, that they be rich in good works, that they be ready to distribute, willing to communicate;
Bible in Basic English (BBE)
And to do good, having wealth in good works, being quick to give, taking part with one another;
Darby Translation (DBY)
to do good, to be rich in good works, to be liberal in distributing, disposed to communicate [of their substance],
Webster's Bible (WBS)
That they do good, that they be rich in good works, ready to distribute, willing to communicate;
Young's Literal Translation (YLT)
to do good, to be rich in good works, to be ready to impart, willing to communicate,

Read in context

  1. 16సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వముగలవాడైయున్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు; ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక. ఆమేన్‌.
  2. 17ఇహమందు ధనవంతులైనవారు గర్విష్టులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మికయుంచక, సుఖముగా అనుభ వించుటకు సమస్తమును మనకు ధారాళముగ దయ చేయు దేవునియందే నమ్మికయుంచుడని ఆజ్ఞాపించుము.
  3. 18వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము, రాబోవు కాలమునకు మంచి పునాది తమకొరకు వేసి కొనుచు, మేలుచేయువారును,
  4. 19సత్‌క్రియలు అను ధనము గలవారును, ఔదార్యముగలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై యుండవలెనని వారికి ఆజ్ఞా పించుము.
  5. 20ఓ తిమోతి, నీకు అప్పగింపబడినదానిని కాపాడి, అపవిత్రమైన వట్టి మాటలకును, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతవాదములకును దూరముగా ఉండుము.
Read all of 1 Timothy 6

Cross references

Original words (Greek)

1 Timothy 6:18 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.