Skip to content
ThuthiThuthiThuthi
2 Chronicles · chapter 10 · verse 17

2 Chronicles 10:17 in Telugu

అయితే యూదాపట్టణములలో కాపురముండు ఇశ్రాయేలువారిమీద రెహబాము ఏలుబడి చేసెను.

Ayite yoodaapattanamulalo kaapuramundu ishraayeluvaarimeeda rehabaamu elubadi chesenu.

2 Chronicles 10:17 in English

King James Version (KJV)
But [as for] the children of Israel that dwelt in the cities of Judah, Rehoboam reigned over them.
World English Bible (WEB)
But as for the children of Israel who lived in the cities of Judah, Rehoboam reigned over them.
American Standard Version (ASV)
But as for the children of Israel that dwelt in the cities of Judah, Rehoboam reigned over them.
Bible in Basic English (BBE)
But Rehoboam was still king over those of the children of Israel who were living in the towns of Judah.
Darby Translation (DBY)
But as for the children of Israel that dwelt in the cities of Judah, Rehoboam reigned over them.
Webster's Bible (WBS)
But [as for] the children of Israel that dwelt in the cities of Judah, Rehoboam reigned over them.
Young's Literal Translation (YLT)
As to the sons of Israel who are dwelling in the cities of Judah — Rehoboam reigneth over them.

Read in context

  1. 15యెహోవా షిలోనీయుడైన అహీయాద్వారా నెబాతు కుమారుడైన యరొబాముతో సెలవిచ్చిన తన మాటను స్థిరపరచునట్లు దేవుని నిర్ణయ ప్రకారము జనులు చేసిన మనవి రాజు ఆలకించక పోయెను.
  2. 16రాజు తాము చేసిన మనవి అంగీకరింపక పోవుట చూచి జనులుదావీదులో మాకు భాగము ఏది? యెష్షయి కుమారునియందు మాకు స్వాస్థ్యము లేదు;ఇశ్రా యేలువారలారా, మీ గుడారమునకు పోవుడి; దావీదూ, నీ సంతతివారిని నీవే చూచుకొనుమని రాజునకు ప్రత్యు త్తరమిచ్చి ఇశ్రాయేలువారందరును ఎవరి గుడారమునకు వారు వెళ్లిపోయిరి.
  3. 17అయితే యూదాపట్టణములలో కాపురముండు ఇశ్రాయేలువారిమీద రెహబాము ఏలుబడి చేసెను.
  4. 18రాజైన రెహబాము వెట్టిపనివారిమీద అధికారి యైన హదోరమును పంపగా ఇశ్రాయేలు వారు రాళ్లతో అతని చావ గొట్టిరి గనుక రాజైన రెహబాము యెరూష లేమునకు పారిపోవలెనని త్వరపడి తన రథము ఎక్కెను.
  5. 19ఇశ్రాయేలువారు ఇప్పటికిని దావీదు సంతతివారిమీద తిరుగుబాటు చేసి నేటివరకును వారికి లోబడకయున్నారు.
Read all of 2 Chronicles 10

Cross references

Original words (Hebrew)

2 Chronicles 10:17 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.