Skip to content
ThuthiThuthiThuthi
2 Chronicles · chapter 15 · verse 14

2 Chronicles 15:14 in Telugu

వారు ఎలుగెత్తి బొబ్బలిడుచు, మేళములతోను బూరల నాదముతోను భేరీధ్వనులతోను యెహోవా సన్నిధిని ప్రమాణము చేసిరి.

Vaaru elugetti bobbaliduchu, melamulatonu boorala naadamutonu bhereedhvanulatonu yehovaa sannidhini pramaanamu chesiri.

2 Chronicles 15:14 in English

King James Version (KJV)
And they sware unto the LORD with a loud voice, and with shouting, and with trumpets, and with cornets.
World English Bible (WEB)
They swore to the LORD with a loud voice, with shouting, with trumpets, and with cornets.
American Standard Version (ASV)
And they sware unto Jehovah with a loud voice, and with shouting, and with trumpets, and with cornets.
Bible in Basic English (BBE)
And they made an oath to the Lord, with a loud voice, sounding wind-instruments and horns.
Darby Translation (DBY)
And they swore to Jehovah with a loud voice, and with shouting, and with trumpets, and with cornets.
Webster's Bible (WBS)
And they swore to the LORD with a loud voice, and with shouting, and with trumpets, and with cornets.
Young's Literal Translation (YLT)
And they swear to Jehovah with a loud voice, and with shouting, and with trumpets, and with cornets,

Read in context

  1. 12పూర్ణహృదయముతోను పూర్ణాత్మతోను తమ పితరుల దేవుడైన యెహోవాయొద్ద తాము విచారణచేయుదు మనియు
  2. 13పిన్నలేగాని పెద్దలేగాని పురుషులేగాని స్త్రీలే గాని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాయొద్ద విచారణ చేయనివారికందరికిని మరణము విధించుదుమనియు నిష్కర్షచేసికొనిరి.
  3. 14వారు ఎలుగెత్తి బొబ్బలిడుచు, మేళములతోను బూరల నాదముతోను భేరీధ్వనులతోను యెహోవా సన్నిధిని ప్రమాణము చేసిరి.
  4. 15ఈలాగు ప్రమాణము చేయబడగా యూదావారందరును సంతో షించిరి; వారు పూర్ణహృదయముతో ప్రమాణముచేసి పూర్ణమనస్సుతో ఆయనను వెదకియుండిరి గనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టునున్న దేశస్థులతో యుద్ధములు లేకుండ వారికి నెమ్మది కలుగజేసెను.
  5. 16మరియు తన తల్లియైన మయకా అసహ్యమైన యొక దేవతా స్తంభమును నిలిపినందున ఆమె యిక పట్టపుదేవియై యుండకుండ రాజైన ఆసా ఆమెను త్రోసివేసి, ఆమె నిలిపిన విగ్రహమును పడగొట్టి ఛిన్నాభిన్నము చేసి కిద్రోను వాగుదగ్గర దాని కాల్చివేసెను.
Read all of 2 Chronicles 15

Cross references

Original words (Hebrew)

2 Chronicles 15:14 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.