Skip to content
ThuthiThuthiThuthi
2 Chronicles · chapter 18 · verse 13

2 Chronicles 18:13 in Telugu

మీకాయాయెహోవా జీవముతోడు నా దేవుడు సెలవిచ్చునదేదో దానినే ప్రవచింతునని చెప్పెను.

Meekaayaayehovaa jeevamutodu naa devudu selavichchunadedo daanine pravachintunani cheppenu.

2 Chronicles 18:13 in English

King James Version (KJV)
And Micaiah said, [As] the LORD liveth, even what my God saith, that will I speak.
World English Bible (WEB)
Micaiah said, “As the LORD lives, I will say what my God says.”
American Standard Version (ASV)
And Micaiah said, As Jehovah liveth, what my God saith, that will I speak.
Bible in Basic English (BBE)
And Micaiah said, By the living Lord, whatever the Lord says to me I will say.
Darby Translation (DBY)
And Micah said, As Jehovah liveth, even what my God shall say, that will I declare.
Webster's Bible (WBS)
And Micaiah said, [As] the LORD liveth, even what my God saith, that will I speak.
Young's Literal Translation (YLT)
And Micaiah saith 'Jehovah liveth, surely that which my God saith, it I speak.'

Read in context

  1. 11ప్రవక్తలందరును ఆ ప్రకారముగానే ప్రవచించుచుయెహోవా రామోత్గిలాదును రాజు చేతికి అప్పగించును, దానిమీదికిపోయి జయమొందుము అనిరి.
  2. 12మీకాయాను పిలుచుటకు పోయిన దూత అతని కనుగొనిప్రవక్తలు రాజు విషయమై యేక ముఖముగా మేలునే పలుకుచున్నారు, దయచేసి నీమాటను వారి మాటలకు అనుకూలపరచి మేలునే ప్రవచింపుమనగా
  3. 13మీకాయాయెహోవా జీవముతోడు నా దేవుడు సెలవిచ్చునదేదో దానినే ప్రవచింతునని చెప్పెను.
  4. 14అతడు రాజునొద్దకు రాగా రాజు అతని చూచిమీకాయా, యుద్ధమునకు రామోత్గిలాదునకు మేము పోవుదుమా, మానుదుమా అని యడుగగా అతడుపోయి జయించుడి, వారు మీ చేతికి అప్పగింపబడుదురనెను.
  5. 15అప్పుడు రాజుయెహోవా నామమునుబట్టి అబద్ధముకాక సత్యమే పలుకుమని నేను ఎన్ని మారులు నీచేత ఒట్టు పెట్టించుకొందునని అతనితో అనగా
Read all of 2 Chronicles 18

Cross references

Original words (Hebrew)

2 Chronicles 18:13 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.