Skip to content
ThuthiThuthiThuthi
2 Chronicles · chapter 19 · verse 9

2 Chronicles 19:9 in Telugu

వారికీలాగున ఆజ్ఞా పించెనుయెహోవాయందు భయభక్తులు కలిగినవారై, నమ్మకముతోను యథార్థమనస్సుతోను మీరు ప్రవర్తింప వలెను.

Vaarikeelaaguna aajnyaa pinchenuyehovaayandu bhayabhaktulu kaliginavaarai, nammakamutonu yathaarthamanassutonu meeru pravartimpa valenu.

2 Chronicles 19:9 in English

King James Version (KJV)
And he charged them, saying, Thus shall ye do in the fear of the LORD, faithfully, and with a perfect heart.
World English Bible (WEB)
He commanded them, saying, “You shall do this in the fear of the LORD, faithfully, and with a perfect heart.
American Standard Version (ASV)
And he charged them, saying, Thus shall ye do in the fear of Jehovah, faithfully, and with a perfect heart.
Bible in Basic English (BBE)
And he gave them their orders, saying, You are to do your work in the fear of the Lord, in good faith and with a true heart.
Darby Translation (DBY)
And he charged them saying, Thus shall ye do in the fear of Jehovah faithfully and with a perfect heart.
Webster's Bible (WBS)
And he charged them, saying, Thus shall ye do in the fear of the LORD, faithfully, and with a perfect heart.
Young's Literal Translation (YLT)
and he layeth a charge upon them, saying, 'Thus do ye do in the fear of Jehovah, in faithfulness, and with a perfect heart,

Read in context

  1. 7యెహోవా భయము మీమీద ఉండునుగాక; హెచ్చరికగానుండి తీర్పు తీర్చుడి; మన దేవుడైన యెహోవాయందు దౌష్ట్యములేదు, ఆయన పక్షపాతికాడు, లంచము పుచ్చుకొనువాడు కాడు.
  2. 8మరియు తాను యెరూషలేమునకు వచ్చినప్పుడు యెహోవా నిర్ణ యించిన న్యాయమును జరిగించుటకును, సందేహాంశములను పరిష్కరించుటకును, యెహోషాపాతు లేవీయులలోను యాజకులలోను ఇశ్రాయేలీయుల పితరుల యిండ్ల పెద్దలలోను కొందరిని నియమించి
  3. 9వారికీలాగున ఆజ్ఞా పించెనుయెహోవాయందు భయభక్తులు కలిగినవారై, నమ్మకముతోను యథార్థమనస్సుతోను మీరు ప్రవర్తింప వలెను.
  4. 10నరహత్యను గూర్చియు, ధర్మశాస్త్రమును గూర్చియు, ధర్మమును గూర్చియు, కట్టడలను గూర్చియు, న్యాయవిధులను గూర్చియు, ఆయాపట్టణములలో నివసించు మీ సహోదరులు తెచ్చు ఏ సంగతినేగాని మీరు విమర్శించునప్పుడు, మీమీదికిని మీ సహోదరులమీదికిని కోపము రాకుండునట్లు వారు యెహోవాదృష్టికి ఏ అప రాధమును చేయకుండ వారిని హెచ్చరిక చేయవలెను; మీరాలాగు చేసినయెడల అపరాధులు కాకయుందురు.
  5. 11మరియు ప్రధానయాజకుడైన అమర్యా యెహోవాకు చెందు సకల విషయములను కనిపెట్టుటకు మీమీద ఉన్నాడు, యూదా సంతతివారికి అధిపతియు ఇష్మాయేలు కుమారుడునగు జెబద్యా రాజు సంగతుల విషయములో పైవాడుగా ఉన్నాడు, లేవీయులు మీకు పరిచారకులుగా ఉన్నారు. ధైర్యము వహించుడి, మేలుచేయుటకై యెహోవా మీతో కూడ ఉండును.
Read all of 2 Chronicles 19

Cross references

Original words (Hebrew)

2 Chronicles 19:9 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.