2 Chronicles · chapter 2 · verse 13
2 Chronicles 2:13 in Telugu
తెలివియు వివేచనయుగల హూరాము అనునొక చురుకైన పనివానిని నేను నీయొద్దకు పంపు చున్నాను.
Teliviyu vivechanayugala hooraamu anunoka churukaina panivaanini nenu neeyoddaku pampu chunnaanu.
2 Chronicles 2:13 in English
- King James Version (KJV)
- And now I have sent a cunning man, endued with understanding, of Huram my father’s,
- World English Bible (WEB)
- Now I have sent a skillful man, endowed with understanding, Huram-abi,
- American Standard Version (ASV)
- And now I have sent a skilful man, endued with understanding, of Huram my father’s,
- Bible in Basic English (BBE)
- And now I am sending you a wise and expert man, Huram who is as my father,
- Darby Translation (DBY)
- And now, I send a skilful man, endued with understanding, Huram Abi,
- Webster's Bible (WBS)
- And now I have sent a skillful man, endued with understanding, of Huram my father's,
- Young's Literal Translation (YLT)
- 'And now, I have sent a wise man having understanding, of Huram my father,
Read in context
- 11అప్పుడు తూరు రాజైన హీరాము సొలొమోనునకు వ్రాసిపంపిన ఉత్తరమేమనగాయెహోవా తన జనమును స్నేహించి నిన్ను వారిమీద రాజుగా నియమించి యున్నాడు.
- 12యెహోవాఘనతకొరకు ఒక మందిరమును నీ రాజ్యఘనతకొరకు ఒక నగరును కట్టించుటకు తగిన జ్ఞానమును తెలివియుగల బుద్ధి మంతుడైన కుమారుని రాజైన దావీదునకు దయచేసిన, భూమ్యాకాశములకు సృష్టికర్తయగు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా స్తుతి నొందునుగాక.
- 13తెలివియు వివేచనయుగల హూరాము అనునొక చురుకైన పనివానిని నేను నీయొద్దకు పంపు చున్నాను.
- 14అతడు దాను వంశపురాలగు ఒక స్త్రీకి పుట్టినవాడు, వాని తండ్రి తూరు సంబంధమైనవాడు, అతడు బంగారముతోను వెండితోను ఇత్తడితోను ఇనుముతోను రాళ్లతోను మ్రానులతోను ఊదా నూలుతోను నీలినూలుతోను సన్నపు నూలుతోను ఎఱ్ఱ నూలుతోను పని చేయగల నేర్పరియైనవాడు. సకలవిధముల చెక్కడపు పనియందును మచ్చులు కల్పించుటయందును యుక్తికలిగి, నీ పనివారికిని నీతండ్రియైన దావీదు అను నా యేలిన వాడు నియమించిన ఉపాయశాలులకును సహకారియై వాటన్నిటిని నిరూపించుటకు తగిన సామర్థ్యము గలవాడు.
- 15ఇప్పుడు నా యేలినవాడు చెప్పియున్న గోధుమలను యవలను నూనెను ద్రాక్షారసమును నీ సేవకుల చేతి కిచ్చి వారిని సాగనంపినయెడల