2 Chronicles · chapter 2 · verse 15
2 Chronicles 2:15 in Telugu
ఇప్పుడు నా యేలినవాడు చెప్పియున్న గోధుమలను యవలను నూనెను ద్రాక్షారసమును నీ సేవకుల చేతి కిచ్చి వారిని సాగనంపినయెడల
Ippudu naa yelinavaadu cheppiyunna godhumalanu yavalanu noonenu draakshaarasamunu nee sevakula cheti kichchi vaarini saaganampinayedala
2 Chronicles 2:15 in English
- King James Version (KJV)
- Now therefore the wheat, and the barley, the oil, and the wine, which my lord hath spoken of, let him send unto his servants:
- World English Bible (WEB)
- “Now therefore, the wheat, the barley, the oil, and the wine which my lord has spoken of, let him send to his servants;
- American Standard Version (ASV)
- Now therefore the wheat and the barley, the oil and the wine, which my lord hath spoken of, let him send unto his servants:
- Bible in Basic English (BBE)
- So now let my lord send to his servants the grain and the oil and the wine as my lord has said;
- Darby Translation (DBY)
- And now the wheat and the barley, the oil and the wine, which my lord hath spoken of, let him send unto his servants.
- Webster's Bible (WBS)
- Now therefore the wheat, and the barley, the oil, and the wine which my lord hath spoken of, let him send to his servants;
- Young's Literal Translation (YLT)
- 'And, now, the wheat, and the barley, the oil, and the wine, as my lord said, let him send to his servants,
Read in context
- 13తెలివియు వివేచనయుగల హూరాము అనునొక చురుకైన పనివానిని నేను నీయొద్దకు పంపు చున్నాను.
- 14అతడు దాను వంశపురాలగు ఒక స్త్రీకి పుట్టినవాడు, వాని తండ్రి తూరు సంబంధమైనవాడు, అతడు బంగారముతోను వెండితోను ఇత్తడితోను ఇనుముతోను రాళ్లతోను మ్రానులతోను ఊదా నూలుతోను నీలినూలుతోను సన్నపు నూలుతోను ఎఱ్ఱ నూలుతోను పని చేయగల నేర్పరియైనవాడు. సకలవిధముల చెక్కడపు పనియందును మచ్చులు కల్పించుటయందును యుక్తికలిగి, నీ పనివారికిని నీతండ్రియైన దావీదు అను నా యేలిన వాడు నియమించిన ఉపాయశాలులకును సహకారియై వాటన్నిటిని నిరూపించుటకు తగిన సామర్థ్యము గలవాడు.
- 15ఇప్పుడు నా యేలినవాడు చెప్పియున్న గోధుమలను యవలను నూనెను ద్రాక్షారసమును నీ సేవకుల చేతి కిచ్చి వారిని సాగనంపినయెడల
- 16మేము నీకు కావలసినమ్రానులన్నియు లెబానోనునందు కొట్టించి వాటిని నీకొరకు సముద్రముమీద తెప్పలుగా యొప్పేకు కొనివచ్చెదము, తరువాత నీవు వాటిని యెరూషలేమునకు తెప్పించుకొన వచ్చును అని వ్రాసెను.
- 17సొలొమోను తన తండ్రి యైన దావీదు ఇశ్రాయేలు దేశమందుండిన అన్యజాతివారినందరిని, ఎన్నిక వేయించిన యెన్నిక ప్రకారము వారిని లెక్కింపగా వారు లక్ష యెనుబదిమూడువేల ఆరువందలమందియైరి.
Cross references
- 2 Chronicles 2:10 2 దినవృత్తాంతములు 2:10మ్రానులుకొట్టు మీ పనివారికి నాలుగువందల గరిసెల దంచిన గోధుమలను ఎనిమిదివందల పుట్ల యవలను నూట నలువదిపుట్ల ద్రాక్షారసమును నూట నలువదిపుట్ల నూనెను ఇచ్చెదను.
- 1 Kings 5:11 1 రాజులు 5:11సొలొమోను హీరామునకును అతని యింటి వారి సంరక్షణకును ఆహారముగా రెండులక్షల తూముల గోధుమలను మూడు వేల ఎనిమిదివందల పళ్ల స్వచ్ఛమైన నూనెను పంపించెను. ఈ ప్రకారము సొలొమోను ప్రతి సంవత్సరము హీరామునకు ఇచ్చుచువచ్చెను.