2 Chronicles · chapter 20 · verse 36
2 Chronicles 20:36 in Telugu
తర్షీషునకు పోదగిన ఓడలను చేయింపవలెనని యెహోషాపాతు అతనితో స్నేహము చేయగా వారు ఎసోన్గెబెరులో ఆ ఓడలను చేయించిరి.
Tarsheeshunaku podagina odalanu cheyimpavalenani yehoshaapaatu atanito snehamu cheyagaa vaaru esongeberulo aa odalanu cheyinchiri.
2 Chronicles 20:36 in English
- King James Version (KJV)
- And he joined himself with him to make ships to go to Tarshish: and they made the ships in Ezion-geber.
- World English Bible (WEB)
- He joined himself with him to make ships to go to Tarshish. They made the ships in Ezion Geber.
- American Standard Version (ASV)
- and he joined himself with him to make ships to go to Tarshish; and they made the ships in Ezion-geber.
- Bible in Basic English (BBE)
- Together they made ships to go to Tarshish, building them in Ezion-geber.
- Darby Translation (DBY)
- And he joined himself with him to make ships to go to Tarshish; and they made the ships in Ezion-geber.
- Webster's Bible (WBS)
- And he joined himself with him to make ships to go to Tarshish: and they made the ships in Ezion-geber.
- Young's Literal Translation (YLT)
- and he joineth him with himself to make ships to go to Tarshish, and they make ships in Ezion-Geber,
Read in context
- 34యెహోషాపాతు చేసిన కార్యములన్నిటినిగూర్చి హనానీ కుమారుడైన యెహూ రచించిన గ్రంథమందు వ్రాయబడియున్నది. ఈ యెహూ పేరు, ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు కన బడుచున్నది.
- 35ఇది యయిన తరువాత యూదా రాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహము చేసెను.
- 36తర్షీషునకు పోదగిన ఓడలను చేయింపవలెనని యెహోషాపాతు అతనితో స్నేహము చేయగా వారు ఎసోన్గెబెరులో ఆ ఓడలను చేయించిరి.
- 37అప్పుడు మారేషా వాడును దోదావాహు కుమారుడునగు ఎలీయెజెరునీవు అహజ్యాతో స్నేహము చేసికొంటివి గనుక యెహోవా నీ పనులను భంగము చేయునని యెహోషాపాతుమీద ప్రవచనమొకటి చెప్పెను. ఆ ఓడలు తర్షీషునకు వెళ్లజాల కుండ బద్దలైపోయెను.
Cross references
- 1 Kings 9:26 1 రాజులు 9:26మరియు రాజైన సొలొమోను ఎదోముదేశపు ఎఱ్ఱ సముద్రతీరమందున్న ఏలతు దగ్గర ఎసోన్గెబెరునందు ఓడ లను కట్టించెను.
- 1 Kings 10:22 1 రాజులు 10:22సముద్రమందు హీరాము ఓడలతో కూడ తర్షీషు ఓడలును రాజునకు కలిగి యుండెను; ఈ తర్షీషు ఓడలు మూడు సంవత్సరములకు ఒకమారు బంగార మును వెండిని దంతమును కోతులను నెమిలి పిట్టలను తీసికొని వచ్చుచుండెను.
- 2 Chronicles 9:21 2 దినవృత్తాంతములు 9:21సొలొమోను దినములలో వెండియెన్నికకు రానిదాయెను