2 Chronicles · chapter 9 · verse 21
2 Chronicles 9:21 in Telugu
సొలొమోను దినములలో వెండియెన్నికకు రానిదాయెను
Solomonu dinamulalo vendiyennikaku raanidaayenu
2 Chronicles 9:21 in English
- King James Version (KJV)
- For the king’s ships went to Tarshish with the servants of Huram: every three years once came the ships of Tarshish bringing gold, and silver, ivory, and apes, and peacocks.
- World English Bible (WEB)
- For the king had ships that went to Tarshish with Huram’s servants. Once every three years, the ships of Tarshish came bringing gold, silver, ivory, apes, and peacocks.
- American Standard Version (ASV)
- For the king had ships that went to Tarshish with the servants of Huram; once every three years came the ships of Tarshish, bringing gold, and silver, ivory, and apes, and peacocks.
- Bible in Basic English (BBE)
- For the king had Tarshish-ships sailing with the servants of Huram: once every three years the Tarshish-ships came back with gold and silver, ivory and monkeys and peacocks.
- Darby Translation (DBY)
- For the king's ships went to Tarshish with the servants of Huram: once in three years came the ships of Tarshish, bringing gold and silver, ivory, and apes, and peacocks.
- Webster's Bible (WBS)
- For the king's ships went to Tarshish with the servants of Huram: once every three years came the ships of Tarshish bringing gold, and silver, ivory, and apes, and peacocks.
- Young's Literal Translation (YLT)
- for ships of the king are going to Tarshish, with servants of Huram: once in three years come do the ships of Tarshish bearing gold, and silver, ivory, apes, and peacocks.
Read in context
- 19ఆ యారు సోపానములమీద ఇరుప్రక్కల పండ్రెండు సింహములు నిలిచియుండెను, ఏ రాజ్యమందైనను అటువంటి పని చేయబడలేదు.
- 20మరియు రాజైన సొలొమోనునకున్న పానపాత్రలన్నియును బంగారపువై యుండెను; లెబానోను అరణ్యపు నగరుననున్న ఉపకరణములన్నియు బంగారముతో చేసినవి; హీరాముయొక్క పనివారితో కూడ రాజు ఓడలు తర్షీషుకు పోయి మూడు సంవత్సరములకు ఒకమారు బంగారము, వెండి, యేనుగుదంతము, కోతులు, నెమళ్లు అను సరకులతో వచ్చుచుండెను గనుక
- 21సొలొమోను దినములలో వెండియెన్నికకు రానిదాయెను
- 22రాజైన సొలొమోను భూరాజులందరికంటెను ఐశ్వర్య మందును జ్ఞానమందును అధికుడాయెను.
- 23దేవుడు సొలొ మోనుయొక్క హృదయ మందుంచిన జ్ఞానోక్తులను వినుటకై భూరాజులందరును అతని ముఖదర్శనము చేయగోరిరి.
Cross references
- 1 Kings 10:22 1 రాజులు 10:22సముద్రమందు హీరాము ఓడలతో కూడ తర్షీషు ఓడలును రాజునకు కలిగి యుండెను; ఈ తర్షీషు ఓడలు మూడు సంవత్సరములకు ఒకమారు బంగార మును వెండిని దంతమును కోతులను నెమిలి పిట్టలను తీసికొని వచ్చుచుండెను.
- 2 Chronicles 20:36–37 2 దినవృత్తాంతములు 20:36–37తర్షీషునకు పోదగిన ఓడలను చేయింపవలెనని యెహోషాపాతు అతనితో స్నేహము చేయగా వారు ఎసోన్గెబెరులో ఆ ఓడలను చేయించిరి. అప్పుడు మారేషా వాడును దోదావాహు కుమారుడునగు ఎలీయెజెరునీవు అహజ్యాతో స్నేహము చేసికొంటివి గనుక యెహోవా నీ పనులను భంగము చేయునని యెహోషాపాతుమీద ప్రవచనమొకటి చెప్పెను. ఆ ఓడలు తర్షీషునకు వెళ్లజాల కుండ బద్దలైపోయెను.
- Job 39:13 యోబు 39:13నిప్పుకోడి సంతోషముచేత రెక్కల నాడించును. రెక్కలును వెండ్రుకలును దాని కున్నందున అది వాత్సల్యము కలదిగా నున్నదా?
- 1 Kings 22:48 1 రాజులు 22:48యెహోషాపాతు బంగారము తెచ్చుటకై ఓఫీరుదేశమునకు పోవుటకు తర్షీషు ఓడలను కట్టింపగా ఆ ఓడలు బయలుదేరక ఎసోన్గెబెరునొద్ద బద్దలై పోయెను.
Original words (Hebrew)
- king’s · H4428מֶלֶךְ melek
- ships · H591אֳנִיָּה ʼŏnîyâh
- went · H1980הָלַךְ hâlak
- Tarshish · H8659תַּרְשִׁישׁ Tarshîysh
- servants · H5650עֶבֶד ʻebed
- Huram · H2361חוּרָם Chûwrâm
- three · H7969שָׁלוֹשׁ shâlôwsh
- years · H8141שָׁנֶה shâneh
- once · H259אֶחָד ʼechâd
- came · H935בּוֹא bôwʼ
- ships · H591אֳנִיָּה ʼŏnîyâh
- Tarshish · H8659תַּרְשִׁישׁ Tarshîysh
- bringing · H5375נָשָׂא nâsâʼ
- gold · H2091זָהָב zâhâb
- silver · H3701כֶּסֶף keçeph
- ivory · H8143שֶׁנְהַבִּים shenhabbîym
- apes · H6971קוֹף qôwph
- peacocks · H8500תֻּכִּי tukkîy