Skip to content
ThuthiThuthiThuthi
2 Chronicles · chapter 20 · verse 8

2 Chronicles 20:8 in Telugu

వారు అందులో నివాసముచేసి, కీడైనను యుద్ధమైనను తీర్పైనను తెగులైనను కరవైనను, మామీదికి వచ్చినప్పుడు మేము ఈమందిరము ఎదుటను నీ యెదుటను నిలువబడి మా శ్రమలో నీకు మొఱ్ఱపెట్టినయెడల

Vaaru andulo nivaasamuchesi, keedainanu yuddhamainanu teerpainanu tegulainanu karavainanu, maameediki vachchinappudu memu eemandiramu edutanu nee yedutanu niluvabadi maa shramalo neeku morrapettinayedala

2 Chronicles 20:8 in English

King James Version (KJV)
And they dwelt therein, and have built thee a sanctuary therein for thy name, saying,
World English Bible (WEB)
They lived in it, and have built you a sanctuary in it for your name, saying,
American Standard Version (ASV)
And they dwelt therein, and have built thee a sanctuary therein for thy name, saying,
Bible in Basic English (BBE)
And they made it their living-place, building there a holy house for your name, and saying,
Darby Translation (DBY)
And they have dwelt therein, and have built thee a sanctuary therein for thy name, saying,
Webster's Bible (WBS)
And they dwelt in it, and have built thee a sanctuary in it for thy name, saying,
Young's Literal Translation (YLT)
and they dwell in it, and build to Thee in it a sanctuary for Thy name, saying,

Read in context

  1. 6మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై యున్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే; నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్నెదిరించుట కెవరికిని బలము చాలదు.
  2. 7నీ జనులైన ఇశ్రాయేలీయుల యెదుటనుండి ఈ దేశపు కాపురస్థులను తోలివేసి, నీ స్నేహితుడైన అబ్రాహాముయొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే.
  3. 8వారు అందులో నివాసముచేసి, కీడైనను యుద్ధమైనను తీర్పైనను తెగులైనను కరవైనను, మామీదికి వచ్చినప్పుడు మేము ఈమందిరము ఎదుటను నీ యెదుటను నిలువబడి మా శ్రమలో నీకు మొఱ్ఱపెట్టినయెడల
  4. 9నీవు ఆలకించి మమ్మును రక్షిం చుదువని అనుకొని, యిచ్చట నీ నామఘనతకొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడెను గదా.
  5. 10ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులతోను మోయా బీయులతోను శేయీరు మన్యవాసులతోను యుద్ధము చేయనియ్యలేదు గనుక ఇశ్రాయేలీయులు వారిని నిర్మూలము చేయక వారియొద్దనుండి తొలగి పోయిరి.
Read all of 2 Chronicles 20

Cross references

Original words (Hebrew)

2 Chronicles 20:8 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.