2 Chronicles · chapter 21 · verse 5
2 Chronicles 21:5 in Telugu
యెహోరాము ఏలనారంభించి నప్పుడు ముప్పది రెండేండ్లవాడు. అతడు యెరూష లేములో ఎనిమిది సంవత్సరములు ఏలెను.
Yehoraamu elanaarambhinchi nappudu muppadi rendendlavaadu. Atadu yeroosha lemulo enimidi sanvatsaramulu elenu.
2 Chronicles 21:5 in English
- King James Version (KJV)
- Jehoram [was] thirty and two years old when he began to reign, and he reigned eight years in Jerusalem.
- World English Bible (WEB)
- Jehoram was thirty-two years old when he began to reign, and he reigned eight years in Jerusalem.
- American Standard Version (ASV)
- Jehoram was thirty and two years old when he began to reign; and he reigned eight years in Jerusalem.
- Bible in Basic English (BBE)
- Jehoram was thirty-two years old when he became king; and he was ruling in Jerusalem for eight years.
- Darby Translation (DBY)
- Jehoram was thirty-two years old when he began to reign; and he reigned eight years in Jerusalem.
- Webster's Bible (WBS)
- Jehoram [was] thirty and two years old when he began to reign, and he reigned eight years in Jerusalem.
- Young's Literal Translation (YLT)
- A son of thirty and two years [is] Jehoram in his reigning, and eight years he hath reigned in Jerusalem,
Read in context
- 3వారి తండ్రి వెండి బంగారములను బహుమానములుగా ప్రశస్తవస్తువులనేక ములను యూదా దేశములో ప్రాకారముగల పట్టణములను వారికిచ్చెను; అయితే యెహోరాము జ్యేష్ఠుడు గనుక అతనికి రాజ్యమును ఇచ్చెను.
- 4యెహోరాము తన తండ్రి రాజ్యమును ఏలనారంభించినప్పుడు తన్ను స్థిరపరచుకొని, తన సహోదరులనందరిని ఇశ్రాయేలీయుల అధిపతులలో కొందరిని హతముచేసెను.
- 5యెహోరాము ఏలనారంభించి నప్పుడు ముప్పది రెండేండ్లవాడు. అతడు యెరూష లేములో ఎనిమిది సంవత్సరములు ఏలెను.
- 6అతడు అహాబు కుమార్తెను పెండ్లిచేసికొని అహాబు సంతతి వారు నడచిన ప్రకారముగా ఇశ్రాయేలు రాజుల మార్గమందు నడచెను; అతడు యెహోవా దృష్టికి ప్రతికూలముగా ప్రవర్తించెను.
- 7అయినను యెహోవా తాను దావీదుతో చేసిన నిబంధన నిమిత్తమును, అతనికిని అతని కుమారులకును నిత్యము దీప మిచ్చెదనని చేసిన వాగ్దానము నిమిత్తమును దావీదు సంతతిని నశింపజేయుటకు మనస్సులేక యుండెను.