Skip to content
ThuthiThuthiThuthi
2 Chronicles · chapter 23 · verse 15

2 Chronicles 23:15 in Telugu

కాబట్టి వారు ఆమెకు దారియిచ్చి, రాజనగరునొద్దనున్న గుఱ్ఱపు గుమ్మముయొక్క ప్రవేశస్థలమునకు ఆమె వచ్చి నప్పుడు వారు ఆమెను అక్కడ చంపివేసిరి.

Kaabatti vaaru aameku daariyichchi, raajanagarunoddanunna gurrapu gummamuyokka praveshasthalamunaku aame vachchi nappudu vaaru aamenu akkada champivesiri.

2 Chronicles 23:15 in English

King James Version (KJV)
So they laid hands on her; and when she was come to the entering of the horse gate by the king’s house, they slew her there.
World English Bible (WEB)
So they made way for her. She went to the entrance of the horse gate to the king’s house; and they killed her there.
American Standard Version (ASV)
So they made way for her; and she went to the entrance of the horse gate to the king’s house: and they slew her there.
Bible in Basic English (BBE)
So they put their hands on her, and she went to the king's house by the doorway of the king's horses; and there she was put to death.
Darby Translation (DBY)
And they made way for her, and she went through the entrance of the horse-gate into the king's house, and they put her to death there.
Webster's Bible (WBS)
So they laid hands on her; and when she had come to the entrance of the horse gate by the king's house, they slew her there.
Young's Literal Translation (YLT)
And they make for her sides, and she cometh in unto the entrance of the gate of the horses at the house of the king, and they put her to death there.

Read in context

  1. 13ప్రవేశస్థలముదగ్గర నున్న అతనికి ఏర్పాటైన స్తంభమునొద్ద రాజు నిలువబడియుండుటయు, అధిపతులును బూరలు ఊదువారును రాజునొద్దనుండుటయు, దేశపు జనులందరును సంతోషించుచు బూరలతో నాదములు చేయుచుండుటయు, గాయకులును వాద్యములతో స్తుతిపాటలు పాడుచుండుటయు చూచి వస్త్రములు చింపుకొనిద్రోహము ద్రోహమని అరచెను.
  2. 14అప్పుడు యాజకుడైన యెహోయాదాయెహోవా మందిరములో ఆమెను చంపవలదు, ఆమెను పంక్తుల అవతలకు వెళ్లవేసి ఆమె పక్షము పూనువారిని కత్తిచేత చంపుడని సైన్యముమీదనున్న శతాధిపతులకు ఆజ్ఞ ఇచ్చెను.
  3. 15కాబట్టి వారు ఆమెకు దారియిచ్చి, రాజనగరునొద్దనున్న గుఱ్ఱపు గుమ్మముయొక్క ప్రవేశస్థలమునకు ఆమె వచ్చి నప్పుడు వారు ఆమెను అక్కడ చంపివేసిరి.
  4. 16అప్పుడు యెహోయాదా జనులందరు యెహోవావారై యుండవలెనని జనులందరితోను రాజుతోను నిబంధనచేసెను.
  5. 17అంతట జనులందరును బయలు దేవతయొక్క గుడికి పోయి దాని పడగొట్టి, బలిపీఠములను విగ్రహములను తుత్తునియలుగా విరుగగొట్టి, బయలు యాజకుడైన మత్తానును బలిపీఠముల ముందర చంపిరి.
Read all of 2 Chronicles 23

Cross references

Original words (Hebrew)

2 Chronicles 23:15 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.