Skip to content
ThuthiThuthiThuthi
Nehemiah · chapter 3 · verse 28

Nehemiah 3:28 in Telugu

గుఱ్ఱపు గుమ్మమునకు పైగా యాజకులందరు తమ యిండ్ల కెదురుగా బాగుచేసిరి.

Gurrapu gummamunaku paigaa yaajakulandaru tama yindla kedurugaa baaguchesiri.

Nehemiah 3:28 in English

King James Version (KJV)
From above the horse gate repaired the priests, every one over against his house.
World English Bible (WEB)
Above the horse gate, the priests made repairs, everyone across from his own house.
American Standard Version (ASV)
Above the horse gate repaired the priests, every one over against his own house.
Bible in Basic English (BBE)
Further on, past the horse doorway, the priests were at work, every one opposite his house.
Darby Translation (DBY)
From above the horse-gate repaired the priests, every one over against his house.
Webster's Bible (WBS)
From above the horse-gate repaired the priests, every one over against his house.
Young's Literal Translation (YLT)
From above the horse-gate have the priests strengthened, each over-against his house.

Read in context

  1. 26ఓపెలులోనున్న నెతీనీయులు తూర్పువైపు నీటి గుమ్మము ప్రక్కను దానికి సంబంధించిన గోపురము దగ్గరను బాగుచేసిరి.
  2. 27వారిని ఆనుకొని ఓపెలు గోడవరకు గొప్ప గోపురమునకు ఎదురుగానున్న మరియొక భాగమును తెకోవీయులు బాగుచేసిరి.
  3. 28గుఱ్ఱపు గుమ్మమునకు పైగా యాజకులందరు తమ యిండ్ల కెదురుగా బాగుచేసిరి.
  4. 29వారిని ఆనుకొని తన యింటికి ఎదురుగా ఇమ్మేరు కుమారుడైన సాదోకు బాగుచేసెను; అతని ఆను కొని తూర్పు ద్వారమును కాయు షెకన్యా కుమారుడైన షెమయా బాగుచేసెను.
  5. 30అతని ఆనుకొని షెలెమ్యా కుమారుడైన హనన్యాయును జాలాపు ఆరవ కుమారుడైన హానూనును మరియొక భాగమును బాగుచేయు వారైరి; వారిని ఆనుకొని తన గదికి ఎదురుగా బెరెక్యా కుమారుడైన మెషుల్లాము బాగుచేసెను.
Read all of Nehemiah 3

Cross references

Original words (Hebrew)

Nehemiah 3:28 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.