2 Chronicles · chapter 23 · verse 9
2 Chronicles 23:9 in Telugu
మరియు యాజకుడైన యెహోయాదా దేవుని మందిర మందు రాజైన దావీదు ఉంచిన బల్లెములను కేడెములను డాళ్లను శతాధిపతులకు అప్పగించెను.
Mariyu yaajakudaina yehoyaadaa devuni mandira mandu raajaina daaveedu unchina ballemulanu kedemulanu daallanu shataadhipatulaku appaginchenu.
2 Chronicles 23:9 in English
- King James Version (KJV)
- Moreover Jehoiada the priest delivered to the captains of hundreds spears, and bucklers, and shields, that [had been] king David’s, which [were] in the house of God.
- World English Bible (WEB)
- Jehoiada the priest delivered to the captains of hundreds the spears, bucklers, and shields that had been king David’s, which were in God’s house.
- American Standard Version (ASV)
- And Jehoiada the priest delivered to the captains of hundreds the spears, and bucklers, and shields, that had been king David’s, which were in the house of God.
- Bible in Basic English (BBE)
- Then Jehoiada the priest gave to the captains of hundreds the spears and body-covers which had been King David's and which were kept in the house of God.
- Darby Translation (DBY)
- And Jehoiada the priest gave to the captains of the hundreds king David's spears and shields and targets, which were in the house of God.
- Webster's Bible (WBS)
- Moreover, Jehoiada the priest delivered to the captains of hundreds, spears, and bucklers, and shields, that [had been] king David's, which [were] in the house of God.
- Young's Literal Translation (YLT)
- And Jehoiada the priest giveth to the heads of the hundreds the spears, and the shields, and the bucklers that [are] king David's, that [are] in the house of God;
Read in context
- 7లేవీయులందరు తమ తమ ఆయుధములను చేతపట్టుకొని రాజుచుట్టును ఉండవలెను, మందిరము లోపలికి మరి ఎవరైనను వచ్చినయెడల ఆ వచ్చినవారికి మరణశిక్ష విధించుడి; రాజు లోపలికి వచ్చినప్పుడేమి బయటికి వెళ్లు నప్పుడేమి మీరు అతనితోకూడ ఉండవలెను.
- 8కాబట్టి లేవీయులును యూదావారందరును యాజకుడైన యెహో యాదా ఆజ్ఞ యంతటి ప్రకారము చేసిరి; యాజకుడైన యెహోయాదా వంతులవారికి సెలవియ్యలేదు గనుక ప్రతి వాడు విశ్రాంతిదినమున బయటికి వెళ్ల వలసిన తనవారిని ఆ దినమున లోపలికి రావలసిన తనవారిని తీసికొనివచ్చెను.
- 9మరియు యాజకుడైన యెహోయాదా దేవుని మందిర మందు రాజైన దావీదు ఉంచిన బల్లెములను కేడెములను డాళ్లను శతాధిపతులకు అప్పగించెను.
- 10అతడు ఆయుధము చేత పట్టుకొనిన జనులందరిని మందిరపు కుడివైపునుండి యెడమవైపువరకు బలిపీఠము ప్రక్కను మందిరముప్రక్కను రాజుచుట్టును ఉంచెను.
- 11అప్పుడు వారు రాజకుమారుని బయటికి తోడుకొని వచ్చి, అతనిమీద కిరీటముంచి, ధర్మ శాస్త్ర గ్రంథమును అతని చేతికిచ్చి అతనికి పట్టాభిషేకము చేసిరి; యెహోయాదాయును అతని కుమారులును అతనిని అభిషేకించిరాజు చిరంజీవియగునుగాక యనిరి.
Cross references
- 2 Samuel 8:7 2 సమూయేలు 8:7హదదెజెరు సేవకులకున్న బంగారు డాళ్లు దావీదు పట్టుకొని యెరూషలేమునకు తీసికొని వచ్చెను.
- 1 Samuel 21:9 1 సమూయేలు 21:9యాజ కుడుఏలా లోయలో నీవు చంపిన గొల్యాతు అను ఫిలిష్తీయుని ఖడ్గమున్నది, అదిగో బట్టతో చుట్టబడి ఏఫోదువెనుక ఉన్నది, అది తప్ప ఇక్కడ మరి ఏ ఖడ్గ మునులేదు, దాని తీసికొనుటకు నీకిష్టమైన యెడల తీసికొను మనగా దావీదుదానికి సమమైనదొకటియు లేదు, నా కిమ్మనెను.
Original words (Hebrew)
- Jehoiada · H3077יְהוֹיָדָע Yᵉhôwyâdâʻ
- priest · H3548כֹּהֵן kôhên
- delivered · H5414נָתַן nâthan
- captains · H8269שַׂר sar
- hundreds · H3967מֵאָה mêʼâh
- spears · H2595חֲנִית chănîyth
- bucklers · H4043מָגֵן mâgên
- shields · H7982שֶׁלֶט sheleṭ
- king · H4428מֶלֶךְ melek
- David’s · H1732דָּוִד Dâvid
- house · H1004בַּיִת bayith
- God · H430אֱלֹהִים ʼĕlôhîym