2 Chronicles · chapter 26 · verse 22
2 Chronicles 26:22 in Telugu
ఉజ్జియా చేసిన యితర కార్యములను గూర్చి ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా వ్రాసెను.
Ujjiyaa chesina yitara kaaryamulanu goorchi aamoju kumaarudunu pravaktayunaina yeshayaa vraasenu.
2 Chronicles 26:22 in English
- King James Version (KJV)
- Now the rest of the acts of Uzziah, first and last, did Isaiah the prophet, the son of Amoz, write.
- World English Bible (WEB)
- Now the rest of the acts of Uzziah, first and last, Isaiah the prophet, the son of Amoz, wrote.
- American Standard Version (ASV)
- Now the rest of the acts of Uzziah, first and last, did Isaiah the prophet, the son of Amoz, write.
- Bible in Basic English (BBE)
- Now the rest of the acts of Uzziah, first and last, were recorded by Isaiah the prophet, the son of Amoz.
- Darby Translation (DBY)
- And the rest of the acts of Uzziah, first and last, did the prophet Isaiah the son of Amoz write.
- Webster's Bible (WBS)
- Now the rest of the acts of Uzziah, first and last, were written by Isaiah the prophet, the son of Amos.
- Young's Literal Translation (YLT)
- And the rest of the matters of Uzziah, the first and the last, hath Isaiah son of Amoz the prophet written;
Read in context
- 20ప్రధానయాజకుడైన అజర్యాయును యాజకులందరును అతనివైపు చూడగా అతడు నొసట కుష్ఠము గలవాడై యుండెను. గనుక వారు తడవుచేయక అక్కడనుండి అతనిని బయటికి వెళ్లగొట్టిరి; యెహోవా తన్ను మొత్తెనని యెరిగి బయటికి వెళ్లుటకు తానును త్వరపడెను.
- 21రాజైన ఉజ్జియా తన మరణదినమువరకు కుష్ఠరోగియై యుండెను. కుష్ఠరోగియై యెహోవా మందిరములోనికి పోకుండ ప్రత్యేకింపబడెను గనుక అతడు ప్రత్యేకముగా ఒక యింటిలో నివసించుచుండెను; అతని కుమారుడైన యోతాము రాజు ఇంటివారికి అధిపతియై దేశపు జనులకు న్యాయము తీర్చుచుండెను.
- 22ఉజ్జియా చేసిన యితర కార్యములను గూర్చి ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా వ్రాసెను.
- 23ఉజ్జియా తన పితరులతో కూడ నిద్రించెను. అతడు కుష్ఠరోగియని రాజుల సంబంధ మైన శ్మశానభూమిలో అతని పితరులదగ్గర అతని పాతి పెట్టిరి. అతని కుమారుడైన యోతాము అతనికి బదులుగా రాజాయెను.
Cross references
- Isaiah 1:1 యెషయా 1:1ఉజ్జియా యోతాము ఆహాజు హిజ్కియాయను యూదారాజుల దినములలో యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనము.
- Isaiah 6:1 యెషయా 6:1రాజైన ఉజ్జియా మృతినొందిన సంవత్సరమున అత్యు న్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడైయుండగా నేను చూచితిని; ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను.
- 2 Chronicles 12:15 2 దినవృత్తాంతములు 12:15రెహబాము చేసిన కార్యములన్నిటిని గూర్చియు షెమయా రచించిన గ్రంథమందును దీర్ఘదర్శియైన ఇద్దో రచించిన వంశావళియందును వ్రాయబడియున్నది.
- 2 Chronicles 9:29 2 దినవృత్తాంతములు 9:29సొలొమోను చేసిన కార్యములన్నిటినిగూర్చి ప్రవక్తయైన నాతాను రచించిన గ్రంథమందును, షిలోనీయుడైన అహీయా రచించిన ప్రవచన గ్రంథమందును, నెబాతు కుమారుడైన యరొబామునుగూర్చి దీర్ఘదర్శి యైన ఇద్దోకు గ్రంథమందును వ్రాయబడి యున్నది.