2 Chronicles · chapter 26 · verse 6
2 Chronicles 26:6 in Telugu
అతడు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధముచేసి గాతు ప్రాకారమును యబ్నె ప్రాకారమును అష్డోదు ప్రాకారమును పడగొట్టి, అష్డోదు దేశములోను ఫిలిష్తీయుల ప్రదేశములలోను ప్రాకారపురములను కట్టించెను.
Atadu bayaluderi philishteeyulato yuddhamuchesi gaatu praakaaramunu yabne praakaaramunu ashdodu praakaaramunu padagotti, ashdodu deshamulonu philishteeyula pradeshamulalonu praakaarapuramulanu kattinchenu.
2 Chronicles 26:6 in English
- King James Version (KJV)
- And he went forth and warred against the Philistines, and brake down the wall of Gath, and the wall of Jabneh, and the wall of Ashdod, and built cities about Ashdod, and among the Philistines.
- World English Bible (WEB)
- He went out and fought against the Philistines, and broke down the wall of Gath, the wall of Jabneh, and the wall of Ashdod; and he built cities in the country of Ashdod, and among the Philistines.
- American Standard Version (ASV)
- And he went forth and warred against the Philistines, and brake down the wall of Gath, and the wall of Jabneh, and the wall of Ashdod; and he built cities in [the country of] Ashdod, and among the Philistines.
- Bible in Basic English (BBE)
- He went out and made war against the Philistines, pulling down the walls of Gath and Jabneh and Ashdod, and building towns in the country round Ashdod and among the Philistines.
- Darby Translation (DBY)
- And he went forth and fought against the Philistines, and broke down the wall of Gath, and the wall of Jabneh, and the wall of Ashdod; and built cities about Ashdod, and among the Philistines.
- Webster's Bible (WBS)
- And he went forth and warred against the Philistines, and broke down the wall of Gath, and the wall of Jabneh, and the wall of Ashdod, and built cities about Ashdod, and among the Philistines.
- Young's Literal Translation (YLT)
- And he goeth forth, and fighteth with the Philistines, and breaketh down the wall of Gath, and the wall of Jabneh, and the wall of Ashdod, and buildeth cities about Ashdod, and among the Philistines.
Read in context
- 4అతడు తన తండ్రియైన అమజ్యా చర్య యంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను.
- 5దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జెకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను, అతడు యెహోవాను ఆశ్రయించినంతకాలము దేవుడు అతని వర్ధిల్ల జేసెను.
- 6అతడు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధముచేసి గాతు ప్రాకారమును యబ్నె ప్రాకారమును అష్డోదు ప్రాకారమును పడగొట్టి, అష్డోదు దేశములోను ఫిలిష్తీయుల ప్రదేశములలోను ప్రాకారపురములను కట్టించెను.
- 7ఫిలిష్తీయులతోను గూర్బయలులో నివసించిన అరబీయులతోను మెహూనీయులతోను అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయము చేసెను.
- 8అమ్మోనీ యులు ఉజ్జియాకు పన్నిచ్చువారైరి. అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను గనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నిటను వ్యాపించెను.
Cross references
- Isaiah 14:29 యెషయా 14:29ఫిలిష్తియా, నిన్ను కొట్టిన దండము తుత్తునియలుగా విరువబడెనని అంతగా సంతోషింపకుము సర్పబీజమునుండి మిడునాగు పుట్టును దాని ఫలము ఎగురు సర్పము.
- 2 Chronicles 21:16 2 దినవృత్తాంతములు 21:16మరియు యెహోవా యెహోరాముమీదికి ఫిలిష్తీయులను కూషీయుల చేరువనున్న అరబీయులను రేపగా
- 1 Samuel 5:1 1 సమూయేలు 5:1ఫలిష్తీయులు దేవుని మందసమును పట్టుకొని ఎబెనె జరునుండి అష్డోదునకు తీసికొనివచ్చి
- 1 Chronicles 18:1 1 దినవృత్తాంతములు 18:1వారిని లోపరచి, గాతు పట్టణమును దాని గ్రామములును ఫిలిష్తీయుల వశమున నుండకుండ వాటిని పట్టుకొనెను.
- 2 Samuel 8:1 2 సమూయేలు 8:1దావీదు ఫిలిష్తీయులను ఓడించి లోపరచుకొని వారి వశములోనుండి మెతెగమ్మాను పట్టుకొనెను.
- 1 Samuel 5:6 1 సమూయేలు 5:6యెహోవా హస్తము అష్డోదువారిమీద భారముగా ఉండెను. అష్డోదువారిని దాని సరిహద్దులలో నున్న వారిని ఆయన గడ్డల రోగముతో మొత్తి వారిని హతము చేయగా
Original words (Hebrew)
- forth · H3318יָצָא yâtsâʼ
- warred · H3898לָחַם lâcham
- Philistines · H6430פְּלִשְׁתִּי Pᵉlishtîy
- down · H6555פָּרַץ pârats
- wall · H2346חוֹמָה chôwmâh
- Gath · H1661גַּת Gath
- wall · H2346חוֹמָה chôwmâh
- Jabneh · H2996יַבְנֶה Yabneh
- wall · H2346חוֹמָה chôwmâh
- Ashdod · H795אַשְׁדּוֹד ʼAshdôwd
- built · H1129בָּנָה bânâh
- cities · H5892עִיר ʻîyr
- Ashdod · H795אַשְׁדּוֹד ʼAshdôwd
- Philistines · H6430פְּלִשְׁתִּי Pᵉlishtîy