Skip to content
ThuthiThuthiThuthi
2 Chronicles · chapter 26 · verse 7

2 Chronicles 26:7 in Telugu

ఫిలిష్తీయులతోను గూర్బయలులో నివసించిన అరబీయులతోను మెహూనీయులతోను అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయము చేసెను.

Philishteeyulatonu goorbayalulo nivasinchina arabeeyulatonu mehooneeyulatonu atadu yuddhamu cheyagaa devudu ataniki sahaayamu chesenu.

2 Chronicles 26:7 in English

King James Version (KJV)
And God helped him against the Philistines, and against the Arabians that dwelt in Gur-baal, and the Mehunims.
World English Bible (WEB)
God helped him against the Philistines, and against the Arabians who lived in Gur Baal, and the Meunim.
American Standard Version (ASV)
And God helped him against the Philistines, and against the Arabians that dwelt in Gur-baal, and the Meunim.
Bible in Basic English (BBE)
And God gave him help against the Philistines, and against the Arabians living in Gur-baal, and against the Meunim.
Darby Translation (DBY)
And God helped him against the Philistines, and against the Arabians that dwelt in Gur-Baal, and the Maonites.
Webster's Bible (WBS)
And God helped him against the Philistines, and against the Arabians that dwelt in Gur-baal, and the Mehunims.
Young's Literal Translation (YLT)
And God helpeth him against the Philistines, and against the Arabians who are dwelling in Gur-Baal and the Mehunim.

Read in context

  1. 5దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జెకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను, అతడు యెహోవాను ఆశ్రయించినంతకాలము దేవుడు అతని వర్ధిల్ల జేసెను.
  2. 6అతడు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధముచేసి గాతు ప్రాకారమును యబ్నె ప్రాకారమును అష్డోదు ప్రాకారమును పడగొట్టి, అష్డోదు దేశములోను ఫిలిష్తీయుల ప్రదేశములలోను ప్రాకారపురములను కట్టించెను.
  3. 7ఫిలిష్తీయులతోను గూర్బయలులో నివసించిన అరబీయులతోను మెహూనీయులతోను అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయము చేసెను.
  4. 8అమ్మోనీ యులు ఉజ్జియాకు పన్నిచ్చువారైరి. అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను గనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నిటను వ్యాపించెను.
  5. 9మరియు ఉజ్జియా యెరూషలేములో మూలగుమ్మము దగ్గరను, పల్లపుస్థలముల గుమ్మము దగ్గరను, ప్రాకారపు మూల దగ్గరను, దుర్గములను కట్టించి గుమ్మములు దిట్టపరచెను.
Read all of 2 Chronicles 26

Cross references

Original words (Hebrew)

2 Chronicles 26:7 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.