Skip to content
ThuthiThuthiThuthi
2 Chronicles · chapter 27 · verse 3

2 Chronicles 27:3 in Telugu

అతడు యెహోవా మందిరపు ఎత్తు ద్వారమును కట్టించి ఓపెలు దగ్గరనున్న గోడ చాలమట్టుకు కట్టించెను.

Atadu yehovaa mandirapu ettu dvaaramunu kattinchi opelu daggaranunna goda chaalamattuku kattinchenu.

2 Chronicles 27:3 in English

King James Version (KJV)
He built the high gate of the house of the LORD, and on the wall of Ophel he built much.
World English Bible (WEB)
He built the upper gate of the LORD’s house, and he built much on the wall of Ophel.
American Standard Version (ASV)
He built the upper gate of the house of Jehovah, and on the wall of Ophel he built much.
Bible in Basic English (BBE)
He put up the higher doorway of the house of the Lord, and did much building on the wall of the Ophel.
Darby Translation (DBY)
It was he who built the upper gate of the house of Jehovah, and on the wall of Ophel he built much.
Webster's Bible (WBS)
He built the high gate of the house of the LORD, and on the wall of Ophel he built much.
Young's Literal Translation (YLT)
He hath built the upper gate of the house of Jehovah, and in the wall of Ophel he hath built abundantly;

Read in context

  1. 1యోతాము ఏలనారంభించినప్పుడు ఇరువది యయిదేండ్లవాడై యెరూషలేములో పదునారు సంవత్సర ములు ఏలెను; అతని తల్లి సాదోకు కుమార్తె; ఆమె పేరు యెరూషా.
  2. 2యెహోవా మందిరములో ప్రవేశించుట తప్ప అతడు తన తండ్రియైన ఉజ్జియాయొక్క చర్య యంతటి ప్రకారముచేయుచు యెహోవా దృష్టికి యధార్థముగానే ప్రవర్తించెను; అతని కాలములో జనులు మరింత దుర్మార్గముగా ప్రవర్తించుచుండిరి.
  3. 3అతడు యెహోవా మందిరపు ఎత్తు ద్వారమును కట్టించి ఓపెలు దగ్గరనున్న గోడ చాలమట్టుకు కట్టించెను.
  4. 4మరియు అతడు యూదా పర్వతములలో ప్రాకారపురములను కట్టించి అరణ్యములలో కోటలను దుర్గములను కట్టించెను.
  5. 5అతడు అమ్మోనీయుల రాజుతో యుద్ధముచేసి జయించెను గనుక అమ్మోనీయులు ఆ సంవత్సరము అతనికి రెండు వందల మణుగుల వెండిని పదివేల కొలల గోధుమలను పదివేల కొలల యవలను ఇచ్చిరి; ఈ ప్రకారముగా అమ్మోనీయులు మరు సంవత్సరమును మూడవ సంవత్సరమును అతనికి చెల్లించిరి.
Read all of 2 Chronicles 27

Cross references

Original words (Hebrew)

2 Chronicles 27:3 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.