Skip to content
ThuthiThuthiThuthi
2 Chronicles · chapter 27 · verse 4

2 Chronicles 27:4 in Telugu

మరియు అతడు యూదా పర్వతములలో ప్రాకారపురములను కట్టించి అరణ్యములలో కోటలను దుర్గములను కట్టించెను.

Mariyu atadu yoodaa parvatamulalo praakaarapuramulanu kattinchi aranyamulalo kotalanu durgamulanu kattinchenu.

2 Chronicles 27:4 in English

King James Version (KJV)
Moreover he built cities in the mountains of Judah, and in the forests he built castles and towers.
World English Bible (WEB)
Moreover he built cities in the hill country of Judah, and in the forests he built fortresses and towers.
American Standard Version (ASV)
Moreover he built cities in the hill-country of Judah, and in the forests he built castles and towers.
Bible in Basic English (BBE)
In addition, he made towns in the hill-country of Judah, and strong buildings and towers in the woodlands.
Darby Translation (DBY)
And he built cities in the hill-country of Judah, and in the forests he built castles and towers.
Webster's Bible (WBS)
Moreover, he built cities in the mountains of Judah, and in the forests he built castles and towers.
Young's Literal Translation (YLT)
and cities he hath built in the hill-country of Judah, and in the forests he hath built palaces and towers.

Read in context

  1. 2యెహోవా మందిరములో ప్రవేశించుట తప్ప అతడు తన తండ్రియైన ఉజ్జియాయొక్క చర్య యంతటి ప్రకారముచేయుచు యెహోవా దృష్టికి యధార్థముగానే ప్రవర్తించెను; అతని కాలములో జనులు మరింత దుర్మార్గముగా ప్రవర్తించుచుండిరి.
  2. 3అతడు యెహోవా మందిరపు ఎత్తు ద్వారమును కట్టించి ఓపెలు దగ్గరనున్న గోడ చాలమట్టుకు కట్టించెను.
  3. 4మరియు అతడు యూదా పర్వతములలో ప్రాకారపురములను కట్టించి అరణ్యములలో కోటలను దుర్గములను కట్టించెను.
  4. 5అతడు అమ్మోనీయుల రాజుతో యుద్ధముచేసి జయించెను గనుక అమ్మోనీయులు ఆ సంవత్సరము అతనికి రెండు వందల మణుగుల వెండిని పదివేల కొలల గోధుమలను పదివేల కొలల యవలను ఇచ్చిరి; ఈ ప్రకారముగా అమ్మోనీయులు మరు సంవత్సరమును మూడవ సంవత్సరమును అతనికి చెల్లించిరి.
  5. 6ఈలాగున యోతాము తన దేవుడైన యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి బలపరచ బడెను.
Read all of 2 Chronicles 27

Cross references

Original words (Hebrew)

2 Chronicles 27:4 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.